Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

హైదరాబాద్

Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

హైదరాబాద్​లో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయించింది.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 12:59 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Hyderabad Water Supply
Hyderabad Water Supply

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో రోజు రోజుకు విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియోపోలిస్ ప్రాంతంలో జల మండలికి 3.95 ఎకరాల భూమిని కేటాయించింది.

Contents
  • Hyderabad Water Supply | ఓఆర్​ఆర్​ పరిసర ప్రాంతాల్లో..
    • Hyderabad Water Supply | వేగంగా అభివృద్ధి
      • Hyderabad Water Supply | పంపింగ్​ అవసరం లేకుండా..

Hyderabad Water Supply | ఓఆర్​ఆర్​ పరిసర ప్రాంతాల్లో..

ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన జనాభా వృద్ధి జరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్-2, ఫేజ్–3, మూసీ నది పునరుజ్జీవానికి  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో  నింపడానికి అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జలమండలికి భూమి కేటాయించింది.

Hyderabad Water Supply | వేగంగా అభివృద్ధి

నియో పోలీస్, పరిసర ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా జరగుతోంది. దీంతో నీటి అవసరం సైతం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదేశాలతో కొకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లో సంప్, పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, GLSR & STP నిర్మాణం పనులు చేపట్టారు. కొకాపేట్ ప్రాంతంలో జలమండలికి ఇప్పటికే ఉన్న భూమిని దీని కోసం వినియోగించారు. అయితే అదనపు భూమి అవసరం పడింది. దీంతో ఖానాపూర్ జలమండలి (Khanapur Water Board)కి ఆవరణను ఆనుకుని ఉన్న 3.95 ఎకరాలు కేటాయించాలని అధికారులు కోరారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది.

Hyderabad Water Supply

Hyderabad Water Supply | పంపింగ్​ అవసరం లేకుండా..

ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన భూమి +592.00 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో మొత్తం సర్వీస్ ప్రాంతానికి గ్రావిటీ విధానంలో(పంపింగ్ అవసరం లేకుండా) తాగునీటి సరఫరా చేయడానికి అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ రిజర్వాయర్ ద్వారా నియో పోలీస్, కోకాపేట పరిసర ప్రాంతాలకే కాకుండా, నగరంలోని బోజగుట్ట రిజర్వాయర్​కు గ్రావిటీతో నీటిని సరఫరా చేయనున్నారు. ఓల్డ్ సిటీ, షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతవాసులకు గ్రావిటీతో మంచినీటి సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో జలమండలికి విద్యుత్​ ఛార్జీలు మిగులుతాయి.

ఇది కూడా చదవండి..: KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​

LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ.. బేకరీపై పోలీసుల దాడులు
Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్
TAGGED:Godavari drinking waterHyderabad water supplyJal Mandali projectKokapet developmentNeopolis land allocationORR water infrastructureTelangana water projectsurban water management
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Israel Iran Attacks Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Next Article South Central Railway Offer South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?