Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైదరాబాద్

Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం నెలకొంటుందని జలమండలి అధికారులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 10:19 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Hyderabad Water Supply

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం నెలకొంటుందని జలమండలి (HMWSSB) అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా నిలిపి వేస్తామన్నారు.

Contents
  • Hyderabad Water Supply | పైప్​లైన్​కు మరమ్మతులు
    • Hyderabad Water Supply | అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు

న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా (Manjeera) ఫేజ్-3లో గల పెద్దాపూర్​ పంప్ హౌస్​లో 35 ఏళ్లుగా వినియోగిస్తున్న హెచ్​టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Hyderabad Water Supply | పైప్​లైన్​కు మరమ్మతులు

జలమండలి అధికారులు పైప్​లైన్​ మరమ్మతులు సైతం చేపట్టనున్నారు. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మి.మీ. డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మి.మీ. డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్​వెంట్స్‌ను మార్పిడి చేయనున్నారు. ఈ పనులు మార్చి 7 ఉదయం 8 గంటల నుంచి 8వ తేది రాత్రి 8 గంటల వరకు సాగుతాయి. దీంతో 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్​తో వాటర్​ వస్తాయని అధికారులు తెలిపారు.

Hyderabad Water Supply | అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు

షేక్‌పేట్ రిజర్వాయర్‌ (Shakepet Reservoir)కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెజర్​తో సరఫరా ఉంటుంది. కోకాపేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల ట్రాన్స్‌మిషన్ I & II ప్రాంతాలకు పూర్తిగా నీటి సరఫరా నిలిపి వేస్తారు. వినియోగదారులు పొదుపుగా నీటిని వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.

hmws sb

దీనిని కూడా చదవండి : Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం

Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
TAGGED:Hyderabad drinking waterHyderabad water boardHyderabad water cut alertHyderabad water disruptionHyderabad water supplyManjeera phase 3
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article India Semi Final Win India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?