Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hydraa Demolitions Ailapur | ఐలాపూర్​లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hydraa Demolitions Ailapur | ఐలాపూర్​లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

తెలంగాణ

Hydraa Demolitions Ailapur | ఐలాపూర్​లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్​లో హైడ్రా కూల్చివేతలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 12:42 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Hydraa Demolitions Ailapur

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Demolitions Ailapur | సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్​లో హైడ్రా కూల్చివేతలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శనివారం న్యాయవాది ముఖీమ్​ ఫామ్​హౌజ్​ను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సైతం పెద్ద ఎత్తున పోలీసులు (Police), అధికారులు, హైడ్రా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.

ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖీ సోదరుడు అజీమ్​కు చెందిన ఆరు అంతస్తుల భవనంలో కొంత భాగం శనివారం కూల్చేసిన అధికారులు, మిగతా భాగాన్ని ఆదివారం కూల్చివేస్తున్నారు. గతంలో ఈ భూముల్లో నిర్మాణాలపై కోర్టు స్టే విధించింది. అయినా కూడా చేపట్టిన భవనాలను తాజాగా హైడ్రా కూల్చి వేస్తోంది.

Hydraa Demolitions Ailapur | 40 ఎకరాల్లో..

ఇక్కడ ప్రభుత్వ భూమిలో న్యాయవాది ముఖీమ్​ ఫామ్ హౌజ్​ నిర్మించుకున్నాడు. అతడి సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం కట్టాడు. స్విమ్మింగ్‌పూల్‌తో స‌హా విలాస‌వంతంగా ఇంటిని సైతం నిర్మించాడు. ఇంటి చుట్టూ 40 ఎక‌రాల మేర గ‌డీలు పెట్టి ఫామ్ హౌస్‌ కట్టుకున్నాడు. గుర్రాల ‌కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయా నిర్మాణాలను హైడ్రా (Hydraa) తొలగిస్తోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో, కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది.

 

Ameenpur: HYDRAA Demolitions Continue for Second Day

HYDRAA authorities continued demolition drives for the second consecutive day in Ameenpur mandal under Patancheru constituency.

Illegal Structures Targeted

Officials are demolishing unauthorized constructions in the… pic.twitter.com/5jPeJEj4Kv

— prudvi charan (@pudvicharan) April 12, 2026

ఇది కూడా చదవండి : Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల

Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
TAGGED:ailapur newsgovernment land issuehydraa demolitionsillegal property removalsangareddy district updatetelangana demolition drive
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Arvind Comments on BRS | Arvind Comments on BRS | లీడర్​.. క్యాడర్​ లేని పార్టీ బీఆర్​ఎస్: ఎంపీ అర్వింద్​ హాట్​ కామెంట్స్​
Next Article Rajaram Stadium walkers association | Rajaram Stadium walkers association | రాజారాం స్టేడియం వాకర్స్​ అసోసియేషన్​ నూతన కార్యవర్గం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?