Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత

రాజేంద్రనగర్​లో హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఐదు భవనాలను కూల్చి వేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 10:54 ఉద.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Hydraa Demolitions Hyderabad

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Demolitions Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ (Rajendranagar)​లో అక్రమంగా నిర్మించిన పలు భవనాలను అధికారులు కూల్చివేశారు.

Contents
  • Hydraa Demolitions Hyderabad | భారీ ఆపరేషన్​
    • Hydraa Demolitions Hyderabad | 5 భవనాలు నేలమట్టం

రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్​దేవ్​పల్లి శాస్త్రినగర్‌ (Shastri Nagar)లో ఆటస్థలాన్ని ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు హైడ్రా అధికారులు (HYDRAA Officers) బుధవారం ఉదయమే రంగంలోకి దిగారు. జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఐదు భవనాలు కూల్చివేశారు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు.

Hydraa Demolitions Hyderabad | భారీ ఆపరేషన్​

మైలార్‌దేవ్‌పల్లి గ్రా శాస్త్రిపురం కాలనీలో బుధవారం హైడ్రా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఇక్కడ హుడా అనుమతితో 188 ఎకరాల లే అవుట్​ వేశారు. ఇందులో ఆటస్థలం కోసం 6500 గజాలు కేటాయించారు. దానిని కొందరు ఆక్రమించారు. గత 3 ఏళ్లుగా ఆ ప్లాట్లను ‘నోటరీ’ పత్రాల ద్వారా విక్రయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదు గతంలో జీహెచ్​ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా నిర్మాణాన్ని కొనసాగించడంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.

Hydraa Demolitions Hyderabad

Hydraa Demolitions Hyderabad | 5 భవనాలు నేలమట్టం

Hydraa అధికారులు, GHMC, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్థలాన్ని తనిఖీ చేశారు. లేఅవుట్ ప్రకారం ఆ స్థలం క్రీడా మైదానం కోసమే కేటాయించినట్లు నిర్ధారించారు. అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం తొలగింపు ప్రక్రియ చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఐదు ‘G+3’ (మూడు అంతస్తుల) భవనాలను తొలగించారు. అలాగే మరో రెండు గది నిర్మాణాలను సైతం నేలమట్టం చేశారు. అప్పటికే నివాసాలు ఏర్పరచుకున్న మరో రెండు భవనాలను మాత్రం తొలగించలేదు.

ఇది కూడా చదవండి..: Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన

Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు
Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TAGGED:ghmc demolitionsgovernment land encroachmenthyderabad illegal constructionsHyderabad newsHydraa Demolitions HyderabadHydraa OfficersRajendranagarrajendranagar newsreal estate violationsShastri Nagarurban planning india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Chicken Shops Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ షాపుల బంద్ ప్రారంభం.. స్నేహా అవుట్‌లెట్స్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం..
Next Article Ethanol Blending India Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?