Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్

Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్​లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. రూ.1,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 8:52 సా.
Srinivas Kolluri
23 గంటలు ago
Share
Hydraa Land Protection

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Land Protection | హైదరాబాద్ (Hyderabad)​లోని ఐటీ కారిడార్​లో హైడ్రా (Hydraa) మంగళవారం భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. బ‌డా నిర్మాణ సంస్థ‌ల స్వాధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూమిని కాపాడింది

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌ర్ 55లోని 8 ఎక‌రాల‌కు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 4.20 ఎకరాలను ఓ రియల్​ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది. మరో నాలుగు ఎకరాలను కొలను మాధవరెడ్డి కూతురు సబిత కబ్జా చేశారు. తాజాగా హైడ్రా అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించారు. ప్ర‌భుత్వ భూమిలో నెల‌కొల్పిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాస‌వి నిర్మాణ సంస్థ స్వయంగా తొలగించుకొని అధికారులకు సహకరించింది. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ. 1,200 కోట్లు ఉంటుందని అంచనా.

Hydraa Land Protection | నిషేధితా జాబితాలో పెట్టినా..

ఖానామెట్​ సర్వే నంబర్ 55 లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్‌. రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. అయితే మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూమిలో 4.20 ఎకరాలు తమదని చెబుతూ వస్తోంది. అందులో ఆర్‌సీసీ ప్లాంటులతో పాటు.. భ‌వ‌న నిర్మాణ కార్మికులకు షెడ్డులు నిర్మించింది. కొల‌ను స‌బిత మరో నాలుగు ఎకరాలు తనవని కబ్జాలో ఉన్నారు. ఆ భూమి బౌన్స‌ర్ల‌ను కాప‌లాగా ఉంచారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ప్ర‌భుత్వ భూమిగా నిర్దారించుకున్న తర్వాత… మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు.

ఇది కూడా చదవండి : Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​

Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా
TAGGED:anti encroachmentGovernment land protectionHyderabad landhydraa operationIT corridor HyderabadLand Encroachmentreal estate newsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Counter Attack Iran Counter Attack | యుద్ధంలో కొత్త దశ మొదలైంది.. ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​
Next Article Uterine Prolapse | గర్భసంచి జారిందా.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! Uterine Prolapse | గర్భసంచి జారిందా.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?