Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyundai Car Offers | రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Hyundai Car Offers | రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు

బిజినెస్​

Hyundai Car Offers | రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. మోడళ్లను బట్టి రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 6, 2026 12:33 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Hyundai Car Offers

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyundai Car Offers | ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ (Hyundai Motor) ఇండియా పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌, ఎస్‌యూవీ, ఎలక్ట్రానిక్‌ వాహనాల (Electronic vehicles) పై భారీగా డిస్కౌంట్‌ను అందిస్తోంది.

కారు మోడల్‌, వేరియంట్‌, ఎక్స్ఛేంజ్‌ ఎలిజిబిలిటీని బట్టి క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, స్క్రాపేజ్‌ సపోర్ట్‌, అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌, కార్పొరేట్‌ బెనిఫిట్స్‌, రూరల్‌ ఇన్సెంటివ్‌లు లభించనున్నాయి.

Hyundai Car Offers | ఏ కారుపై ఏ ఆఫర్‌ వర్తిస్తుందో తెలుసుకుందామా..

సిటీ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్‌ ఐ10 నియోస్‌ హైయర్‌ ట్రిమ్స్‌పై రూ. 68 వేలు వరకు ప్రయోజనాలు లభించనున్నాయి
హ్యుందాయ్‌ ఆరాపై రూ. 20 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఐ20పై రూ. 58 వేలు వరకు ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఎక్స్‌టర్‌ పాత స్టాక్‌పై రూ. 43 వేలు, కొత్త ట్రిమ్స్‌పై రూ. 5 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.
వెన్యూపై రూ. 5 వేల వరకు ప్రయోజనాలను అందించనుంది.
పాత స్టాక్‌ హ్యుందాయ్‌ వెర్నా ఐవీటీ ట్రిమ్స్‌ (IVT Trims) పై రూ. 1.10 లక్షలు, క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్‌ వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు, ఎన్‌లైన్‌ వేరియంట్స్‌పై రూ. 55 వేలు, అల్కజార్‌ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ. 70 వేలు, డీజిల్‌ వేరియంట్‌పై రూ.30 వేల వరకు ప్రయోజనాలను ప్రకటించింది.

ఇది కూడా చదవండి..:  Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు

PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల
Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:auto news Indiacar discounts Indiacar exchange bonushatchback discountsHyundai benefitsHyundai India dealsHyundai offersSUV offers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Police Prajavani Complaints | Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ
Next Article Flood Water Management Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?