Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyundai Venue Price Hike | షాకిచ్చిన హ్యుందాయ్.. వె‘న్యూ’ కార్ల ధరలిలా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Hyundai Venue Price Hike | షాకిచ్చిన హ్యుందాయ్.. వె‘న్యూ’ కార్ల ధరలిలా..

బిజినెస్​

Hyundai Venue Price Hike | షాకిచ్చిన హ్యుందాయ్.. వె‘న్యూ’ కార్ల ధరలిలా..

హ్యుందాయ్ వెన్యూ కార్ల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలు రూ. 5 వేలనుంచి రూ. 20 వేల వరకు పెంచారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 5:22 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Hyundai Venue Price Hike

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyundai Venue Price Hike | ఆటో మొబైల్ రంగ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) అయిన వెన్యూ మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తుంది. ధరలు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు పెరిగాయి. దీంతో వెన్యూ మోడల్ కార్ల ఎక్స్ షోరూమ్ ధరల శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల మధ్య ఉంది. ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్ ధరలు పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతుంటాయి.

Contents
  • Hyundai Venue Price Hike | పెట్రోల్ వేరియంట్స్‌లో..
    • Hyundai Venue Price Hike | డీజిల్ వేరియంట్స్‌లో..

Hyundai Venue Price Hike | పెట్రోల్ వేరియంట్స్‌లో..

హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే హెచఎక్స5 ట్రిమ్ వేరియంట్ ధరను రూ. 20 వేల వరకు పెంచింది. దీంతో ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ. 8 లక్షల వద్ద ఉంది. కాగా హెచఎక్స5 ప్లస్, హెచఎక్స6టీ వంటి వేరియంట్స్ ధరలను పెంచలేదు.1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ డీసీటీ వేరియంట్స్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. హెచఎక్స5 డీసీటీ ధర రూ. 9 వేలు పెరిగి రూ. 10.90 లక్షలకు చేరింది.హెచఎక్స6 డీసీటీ ధర కూడా రూ. 9 వేలు పెరిగి రూ. 12.16 లక్షలకు, హెచఎక్స8 డీసీటీ ధర రూ. 5వేలు పెరిగి రూ. 12.99 లక్షలకు చేరాయి. బేస్ మోడల్ హెచఎక్స2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో మార్పు లేదు.

Hyundai Venue Price Hike | డీజిల్ వేరియంట్స్‌లో..

1.5 లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8 వేలు పెరిగాయి. దీంతో హెచఎక్స2 ధర రూ. 9.87 లక్షలు, హెచఎక్స5 రూ. 10.87 లక్షలు, హెచఎక్స5 ఏటీ రూ. 11.81 లక్షలు, హెచఎక్స7 రూ. 12.69 లక్షలకు చేరాయి. టాప్ ఎండ్ హెచఎక్స8 ఏటీ ధర రూ. 13.69 లక్షలు, హెచఎక్స10 ఏటీ ధర రూ. 15.51 లక్షలుగా ఉంది.

ఇది కూడా చదవండి..: Gold Silver Rates | అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం.. స్థిరంగా బంగారం ధరలు, భారీగా ప‌డిపోయిన వెండి ధ‌ర‌లు

Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Indian Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. ఊచకోతకు గురైన ప్రధాన సూచీలు
Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
TAGGED:automobile newscar price hikecar updatesCompact SUVdiesel carsHyundai IndiaHyundai VenueHyundai Venue Price Hikepetrol carsSUV prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Illegal Mining Probe Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం
Next Article Kamareddy municipal budget | Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?