Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..

జాతీయం

I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగున్న వేళ కీలక పరిణామా చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 2:31 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
I-PAC ED Raids

అక్షరటుడే, వెబ్​డెస్క్​: I-PAC ED Raids | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగున్న వేళ కీలక పరిణామా చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ‘ఐప్యాక్’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ (Money Laundering) ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

Contents
  • I-PAC ED Raids | దేశవ్యాప్తంగా తనిఖీలు..
    • I-PAC ED Raids | మనీలాండరింగ్ కోణంలో విచారణ..

I-PAC ED Raids | దేశవ్యాప్తంగా తనిఖీలు..

దేశవ్యాప్తంగా గల ఐప్యాక్ కార్యాలయాలతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లోని గల ఆఫీస్లు ఈడీ అధికారులు (ED Officers) ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

I-PAC ED Raids | మనీలాండరింగ్ కోణంలో విచారణ..

ఐప్యాక్ ఆర్థిక లావాదేవీలపై కొంతకాలంగా నిఘా పెట్టిన ఈడీ అధికారులు, మనీలాండరింగ్​ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. రాజకీయ వ్యూహాల కోసం వివిధ పార్టీల అందిన నిధుల మళ్లింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా.. వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించే ఐప్యాక్​పై ఈడీ దాడులు జరగడం ప్రస్తుతం దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది. కాగా.. పశ్చిమబెంగాల్​ బొగ్గు స్మగ్లింగ్​ కేసుకు సంబంధించి తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?

Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
TAGGED:BengaluruED OfficersED Raidselection newsHyderabadI-PAC ED RaidsMoney LaunderingMumbaiPolitical Strategy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Village Development Village Development | గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: గడుగు గంగాధర్​
Next Article Exam Center Facilities Exam Center Facilities | విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?