Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​

తెలంగాణ

IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​

ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు ప్రభుత్వం పోస్టింగ్​ ఇచ్చింది. యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 6:46 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
IAS posting

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​ (IAS Vani Prasad)కు ప్రభుత్వం పోస్టింగ్​ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

IAS posting | ఏపీ నుంచి..

ఐఏఎస్‌ అధికారిణి ఏ వాణిప్రసాద్‌ను గతంతో ఆంధ్రప్రదేశ్​ క్యాడర్​ కేటాయించారు. అనంతరం మార్చిలో తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ (DOPT) ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆమె వెయిటింగ్​లో ఉన్నారు. 1995 బ్యాచ్​కు చెందిన ఆమెను యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం తాజాగా నియమించింది.

ప్రస్తుతం ఆ బాధ్యతలను చూస్తున్న జయేశ్​ రంజన్​ను రిలీవ్ చేసింది. 1992 బ్యాచ్​కు చెందిన జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ప్రభుత్వ క్రీడల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎఫ్‌ఏసీ పదవిలో కొనసాగుతారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

 

Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
TAGGED:chief secretary appointmentIAS posting newsTelangana GovernmentVani Prasad IAS
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Double Bedroom House Protest | Double Bedroom House Protest | ‘డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..
Next Article Harish Rao fire Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?