Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి

నిజామాబాద్

Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి

మొరం అక్రమ తవ్వకాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు సీసీఎస్​ ఏసీపీ మస్తాన్ అలీ వివరాలు వెల్లడించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 2:28 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Illegal Sand Mining

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు సీసీఎస్​ ఏసీపీ మస్తాన్ అలీ (CCS ACP Mastan Ali)  వివరాలు వెల్లడించారు.

Illegal Sand Mining | నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

నందిపేట్ పోలీస్​స్టేషన్ (Nandipet Police Station) పరిధిలోని పలుగ్గుట్ట వెనుకభాగంలో మొరంను అక్రమంగా తవ్వుతున్నట్లు అందిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు జేసీబీ యంత్రాలు, మూడు టిప్పర్లు, ఒక ట్రాక్టర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్​స్టేషన్ ఎస్​హెచ్​వోకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా మస్తాన్ అలీ మాట్లాడుతూ మొరం అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..

CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Hanuman Shobha Yatra | ఎల్లారెడ్డిలో వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర
TAGGED:Andhra Pradesh policeCCS ACP Mastan AliCCS Police Actionillegal sand miningMastan AliMining CrackdownNandipet Police StationNizamabad PolicePalugguttaSand Theft
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Basara Temple Development Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన
Next Article IRGC Intelligence Chief IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?