Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

జాతీయం

India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

ఇరాన్​లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 12:36 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
India Advisory

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Advisory | ఇరాన్​లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) సూచించింది. ఈ మేరకు బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. దీనికోసం రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని సూచించింది.

కొంతకాలంగా రగులుతున్న పశ్చిమాసియాలో సీజ్​ఫైర్​ (Cease Fire)తో కాల్పుల మోత ఆగిన విషయం తెలిసిందే. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరాన్​, అమెరికా అంగీకరించాయి. ఈ క్రమంలో భారత్​ అడ్వైజరీ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ప్రాంతంలో భద్రతపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సలహా జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు ఘర్షణలకు విరామం ప్రకటించినప్పటికీ, పరిస్థితి అనిశ్చితంగానే ఉందని అధికారులు చెప్పారు.

India Advisory | నిర్దేశిత మార్గాల్లో..

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని దేశం విడిచి వెళ్లాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అధికారులు సిఫార్సు చేసిన నిర్దేశిత ప్రయాణ మార్గాలను అనుసరించాలని తెలిపింది. విదేశాల్లోని భారత పౌరులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి..: Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత

Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్​ ఛార్జీల తగ్గింపు
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
TAGGED:Cease FireCentral Governmentglobal conflict newsIndia AdvisoryIndia foreign policyMEA advisory newsMiddle East tensionstravel advisory Iran
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Road Accident Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
Next Article Flights Parking Fee Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్​ ఛార్జీల తగ్గింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?