Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..

జాతీయంతాజా వార్తలు

India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..

పంచాంగ సూచనలు, వాతావరణ శాఖ అంచనాలు, గత సంవత్సరాల గణాంకాలు అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి — 2026 వేసవి సాధారణం కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువ.

Naresh chandan
Last updated: మార్చి 20, 2026 12:18 ఉద.
Naresh chandan
1 వారం ago
Share
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India Heatwave 2026 | దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఈమేరకు పంచాంగ సూచనలు, వాతావరణ అంచనాలు ఒకే దిశగా సంకేతాలు ఇప్పటికే అందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మొదలయ్యాయి. మార్చి నెలలో తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఈ వేసవి మరింత కఠినంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Contents
  • India Heatwave 2026 | గతంలో ఎండ తీవ్రత ఇలా..
    • India Heatwave 2026 | 2026లో పరిస్థితి..
      • వాతావరణ మార్పుల ప్రభావం

India Heatwave 2026 | గతంలో ఎండ తీవ్రత ఇలా..

దేశంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి.

  • 2022–23: పలు రాష్ట్రాల్లో 45°C దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  • 2024: దేశ చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా 2024 ఏడాది నమోదైంది.
  • 2025: ఫిబ్రవరిలోనే హీట్‌వేవ్ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 125 ఏళ్లలోనే అత్యంత వేడి ఫిబ్రవరిగా నమోదు కావడం గమనార్హం.
  • ఈ గణాంకాలు పరిశీలిస్తే.. ఏటా వేసవి తీవ్రత పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.

India Heatwave 2026 | 2026లో పరిస్థితి..

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఇక మార్చి నెల భగభగ మంటోంది. పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 4°C – 8°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే 42°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉండనున్నట్లు IMD ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ మార్పుల ప్రభావం

నిపుణుల అంచనా ప్రకారం.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్‌లో శీతాకాలం తగ్గిపోతోంది.. వేసవి కాలం ముందుగానే ప్రారంభం అవుతోంది. లా నినా వంటి సహజ ప్రభావాలు ఉన్నా కూడా.. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతల వల్ల మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే నీటి కొరత కొనసాగుతోంది. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆరోగ్య సమస్యలు మిన్నంటాయి.

SCB Hospital Fire | కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలోని 10 మంది రోగులు మృతి
Stock Market Crash | వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
TAGGED:climate change Indiaextreme temperaturesheatwave newsIMD forecastIndia heatwaverising heat Indiasummer 2026weather update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే! Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే!
Next Article March 20 Horoscope | నగలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడితో అఖండ ధనలాభం..ఈ రాశుల వారికి సువర్ణావకాశం! March 20 Horoscope | నగలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడితో అఖండ ధనలాభం..ఈ రాశుల వారికి సువర్ణావకాశం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?