Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!

జాతీయంతాజా వార్తలు

India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!

కార్మిక సంక్షేమం – ఆర్థిక వృద్ధి మధ్య సమతౌల్యం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సవరణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 11:51 సా.
Naresh chandan
7 గంటలు ago
Share
India Minimum Wage
India Minimum Wage

అక్షరటుడే, న్యూఢిల్లీ: India Minimum Wage | భారత్​లో కార్మికుల ఆదాయ భద్రతను పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న కార్మికుల జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్ట్యా కార్మికులకు ఆర్థిక ఉపశమనం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.

Contents
  • India Minimum Wage | పెరుగుదల..
    • India Minimum Wage | ప్రపంచ వ్యాప్తంగా అలా..

India Minimum Wage | పెరుగుదల..

తాజా విధానం ప్రకారం.. నైపుణ్య స్థాయిల ఆధారంగా కనీస వేతనాల్లో పెరుగుదల ఉండనుంది. అన్‌స్కిల్డ్ కార్మికులైతే..  నెలకు ₹20,358 వరకు, హై స్కిల్డ్ వారికి ₹26,910 వరకు వేతనాలు ఉండేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. ఈ మార్పులు వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల ఆదాయాన్ని స్థిరీకరించడంతోపాటు వారి కొనుగోలు శక్తిని మెరుగుపర్చుతాయని భావిస్తున్నారు.

India Minimum Wage | ప్రపంచ వ్యాప్తంగా అలా..

ప్రపంచంలోని పలు దేశాలు ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో కోతపై దృష్టి పెడుతుంటే.. భారత్ మాత్రం తద్భిన్నంగా వేతనాల పెంపుదల ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని పలువురు పేర్కొంటున్నారు. కార్మికుల చేతుల్లో అధిక డబ్బు ఉండటం వల్ల వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశముందంటున్నారు.

కాగా, తాజా నిర్ణయం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై వ్యయభారం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందంటున్నారు.

Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Mosquito | దోమ కాటుకు విపరీతమైన దురద.. కారణం ఏమిటంటే..!
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
TAGGED:economic policyindia economy newsIndia Minimum Wagelabor law indiaNirmala Sitharamansalary increasewage hike indiaworker benefits
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paraquat Ban Telangana Paraquat Ban Telangana | పారాక్వాట్ బ్యాన్​.. ఈ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం!
Next Article March 31 Horoscope March 31 Horoscope | ఒత్తిడి, అలసట, కష్టాలు ఇక దూరం.. ఈ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?