Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన

జాతీయం

India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన

దేశంలో చమురు, గ్యాస్​ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హార్ముజ్​ జలసంధి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రవాణా కొనసాగుతున్నట్లు పేర్కొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 6:50 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
India Petrol Shortage

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Petrol Shortage | దేశంలో పెట్రోల్​ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో చమురు (Crude Oil), గ్యాస్​ కొరత లేదని తెలిపింది. హార్ముజ్​ జలసంధి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రవాణా కొనసాగుతున్నట్లు పేర్కొంది.

Contents
  • India Petrol Shortage | ఎల్​పీజీ ఉత్పత్తి పెంచాం
    • India Petrol Shortage | రెండున్నర రోజుల్లో..

పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ముడి చమురు, గ్యాస్​, ఇతర సరుకు రవాణా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్​ కొరతతో హోటళ్లు మూత పడ్డాయి. పెట్రోల్​, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.

India Petrol Shortage | ఎల్​పీజీ ఉత్పత్తి పెంచాం

హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) నుంచి కాకుండా వేరే మార్గాల ద్వారా 75 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. LPG ఉత్పత్తి 25 శాతం పెంచామని చెప్పింది. LNG కొరత కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. త్వరలో భారత్‌కు రెండు షిప్‌లు వస్తున్నాయని కేంద్రం తెలిపింది.

India Petrol Shortage | రెండున్నర రోజుల్లో..

వంట గ్యాస్‌ సిలిండర్ల (Gas cylinders) కొరతపై లేదని, బుకింగ్‌ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హార్ముజ్‌ జలసంధితో ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా గ్యాస్​ కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. దీంతో దేశంలోని పలు హోటళ్లు మూతపడగా.. హాస్టళ్లకు సైతం గ్యాస్​ సరఫరా నిలిచి నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్​ కృత్రిమ కొరత సృష్టించకుండా రెండు సిలిండర్ల మధ్య బుకింగ్​ వ్యవధిని 25 రోజులకు పెంచింది.

దీనిని కూడా చదవండి : Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టవ్​లకు పెరిగిన డిమాండ్

Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?
Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
TAGGED:crude oil imports indiafuel supply IndiaIndia petrol shortageLNG supply newsLPG cylinder supplypetroleum ministry India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Illegal Constructions Action | Illegal Constructions Action | అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
Next Article Kamareddy Municipal Meeting | Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?