Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల

జాతీయం

India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల

పోస్టల్​ శాఖకు సంబంధించిన జీడీఎస్​ ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 10:31 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
India Post GDS Results
India Post GDS Results

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Post GDS Results | ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ 2026 ఫలితాలను పోస్టల్​ శాఖ విడుదల చేసింది. 28,740 ఉద్యోగాలను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్​ వెలువడింది.

Contents
  • India Post GDS Results | పదో తరగతి మార్కులతో..
    • India Post GDS Results | సర్టిఫికెట్​ వెరిఫికేషన్​

పోస్టల్​ శాఖలో జీడీఎస్​, బీపీఎం, ఏబీపీఎం పోస్టుల కోసం గతంలో దరఖాస్తులు స్వీకరించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అధికారులు ఫలితాలు ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, indiapostgdsonline.gov.inలో సర్కిల్ వారీగా మెరిట్ జాబితా ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

India Post GDS Results | పదో తరగతి మార్కులతో..

తపాలా శాఖ (Post Office)లో ఆయా పోస్టులను పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. మెరిట్ జాబితా పీడీఎఫ్ అభ్యర్థులు తమ పేరు ఉందో లేదో చెక్​ చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా.. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అనంతరం నియామక పత్రాలు అందిస్తారు.

India Post GDS Results | సర్టిఫికెట్​ వెరిఫికేషన్​

ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు హాజరు కావాల్సి ఉంటుంది. పదో తరగతి ఒరిజినల్​ మెమోతో పాటు, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు వెంట తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కాగా ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్​లో 1,060, తెలంగాణలో 608 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల

IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
TAGGED:gds merit listgds results 2026government jobs indiagramin dak sevak resultsindia post bpm abpm recruitmentindia post gds resultsindia post recruitment 2026postal jobs india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు.. AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Next Article Egg Prices Drop Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?