Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలు

India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ – యూఏఈ అధ్యక్షుడు షేక్​ మహమ్మద్​ జాయెద్​ అల్​ నాయన్​తో జరిగిన సంభాషణ ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 17, 2026 11:32 సా.
Naresh chandan
1 వారం ago
Share
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

అక్షరటుడే, న్యూఢిల్లీ: India UAE Talks | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు Sheikh Mohamed bin Zayed Al Nahyanతో భారత ప్రధాని Narendra Modi ఫోన్‌లో మాట్లాడారు. ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కాసేపు మాట్లాడుకున్నారు. మధ్యప్రాచ్యంలోని తాజా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

Contents
  • India UAE Talks | దాడులు శాంతి భద్రతలకు విఘాతం
    • India UAE Talks | కలిసి పనిచేయాలని..

India UAE Talks | దాడులు శాంతి భద్రతలకు విఘాతం

ఇటీవల యూఏఈపై జరిగిన దాడులను భారత సర్కారు తీవ్రంగా ఖండించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రజల ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాల విషయంలో జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.akshara UAE

Strait of Hormuz ద్వారా సురక్షితమైన, అంతరాయం లేని సముద్ర రవాణా ఎంత ముఖ్యమో ఇరువురు నాయకులు చర్చించారు. ఈ మార్గం ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనదిగా భావించబడుతున్న నేపథ్యంలో, దీని భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.

India UAE Talks | కలిసి పనిచేయాలని..

మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత, స్థిరత్వాల పునరుద్ధరణ కోసం భారత్–యూఏఈ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Iran UAE Tensions | రస్ అల్ ఖైమా సిటీపై దాడి చేస్తాం.. యూఏఈకి ఇరాన్​ వార్నింగ్​
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
TAGGED:global diplomacyIndia foreign policyindia uae relationsinternational relationsmodi mbz talksStrait of Hormuzuae newsWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు! Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Next Article West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ! West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?