Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం

క్రీడలుతాజా వార్తలు

India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం

సెమీస్లో ఇంగ్లండ్పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. ఇంగ్లండ్ విజయం కోసం 254 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు 8న ఫైనల్లో న్యూజిలాండ్​తో తలపడుతుంది.

Naresh chandan
Last updated: మార్చి 6, 2026 8:47 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India vs England Semi | టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్​ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లండ్​కు భారీ లక్ష్యానికి నిర్దేశించింది.

Contents
  • India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్
    • India vs England Semi | భారీ లక్ష్యం

India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్

ఓపెనర్​ అభిషేక్ శర్మ (9 రాణించలేక ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11 ) పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇషాన్ కిషన్ (39) విలువైన ఇన్నింగ్స్ ఆడగా, మధ్యవరుసలో శివమ్ దూబే (43) జత కలిశాడు. తిలక్ వర్మ (21) సహకరించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (27) వేగంగా ఆడి జట్టు పరుగులను 250 దాటించాడు.akshara match

India vs England Semi | భారీ లక్ష్యం

ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ ఖాన్,విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆడిల్ రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ భారత బ్యాటర్ల దూకుడును నియంత్రించలేకపోయారు.

ఇక ఇంగ్లండ్ జట్టు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!
TAGGED:Cricket NewsEngland cricket teamindia cricket teamindia vs englandsanju samsonT20 World Cupt20wc semifinalTeam India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Praja Palana Health Programs | Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
Next Article Gruha Jyothi Scheme | Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?