Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..

క్రీడలుతాజా వార్తలు

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..

T20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 8, 2026 5:41 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
India vs New Zealand Final

అక్షరటుడే, వెబ్​డెస్క్​: India vs New Zealand Final |  T20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో (India vs New Zealand Final) తలపడనున్నాయి. ఉత్కంఠ పోరుకు మరికొద్ది గంటలే ఉంది.

Contents
  • India vs New Zealand Final | ట్రోఫీ కోసం అమీతుమీ
    • రెండు సార్లు టాస్​ గెలిచిన భారత్​
      • పిచ్​ ఎలా స్పందిస్తుందో..

India vs New Zealand Final | ట్రోఫీ కోసం అమీతుమీ

తొలిసారి ట్రోఫీ ఎత్తాలని న్యూజిలాండ్ కలలు కంటుండగా.. భారత్ తన టైటిల్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్​లో టాస్​ కీలకంగా మారనుంది. టీ20 వరల్డ్​ కప్​లో 2010 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు ఫైనల్స్‌లో టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. దీంతో టాస్​పై క్రికెట్​ ఫ్యాన్స్​లో చర్చ జరుగుతోంది.

రెండు సార్లు టాస్​ గెలిచిన భారత్​

ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచింది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. ఇక న్యూజిలాండ్ కూడా టాస్ రెండు సార్లు గెలిచినప్పటికీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది.

పిచ్​ ఎలా స్పందిస్తుందో..

2023 నవంబర్ 19న ఆస్ట్రేలియా చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్​లో ఓటమి తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం భారీ విమర్శలు ఎదుర్కొంది. ఈ పిచ్ నెమ్మదిగా ఉండడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రన్స్ సాధించడం చాలా కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో టాస్​ అనేది కీలకంగా మారింది.

ఇది కూడా చదవండి..: T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు

Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
TAGGED:Cricket Toss ImpactIND vs NZ FinalIndia vs New Zealand Finalnarendra modi stadiumNew Zealand CricketT20 World Cup 2026T20 World Cup FinalTeam India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Police Health Camp | Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Next Article Women Teachers Support | Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?