Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ

నిజామాబాద్

Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ

భారతదేశం సనాతన ధర్మాన్ని పాటిస్తుందని, ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి అశోక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో వాసవి పబ్లిక్ స్కూల్ మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 8:58 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Indian Family System |
Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ

అక్షరటుడే, కామారెడ్డి: Indian Family System | భారతదేశం సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) పాటిస్తుందని, ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ (Mahadev Swamij) అన్నారు. కామారెడ్డి (Kamareddy news) పట్టణంలో శనివారం రాత్రి అశోక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో వాసవి పబ్లిక్ స్కూల్ మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.

Indian Family System | హిందువుగా పుట్టడం అదృష్టం..

కార్యక్రమంలో పాల్గొన్న మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటించే గొప్ప దేశంలో హిందువుగా పుట్టడం మన అదృష్టమన్నారు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని, బయట దేశాల్లో కుటుంబ వ్యవస్థ కాంట్రాక్ట్ పద్దతిలో ఉంటుందన్నారు. నచ్చితే కలిసి జీవిస్తారని, అగ్రిమెంట్​తో కాలం వెళ్లదీస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను మమ్మి, డాడీ అని పిలుస్తున్నారని, అలా కాకుండా అమ్మానాన్న అని పిలవాలని సూచించారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. భగవద్గీత పఠిస్తే జీవన విధానం మారిపోతుందని, ఓంకారంతో ప్రాణాయామం లభిస్తుందని, అరగంట ప్రాణాయామంతో జబ్బులు మాయం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు ఆచార వ్యవహారాలను కచ్చితంగా పాటించాలన్నారు. పిల్లలకు హిందూధర్మాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హిందువులు మేల్కొనాలని, ఐక్యమత్యమే మహాబలం అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​

Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..
Sand Booking App | యాప్​ ద్వారానే ఇసుకను బుక్​ చేసుకోవాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
TAGGED:cultural valuesHindu cultureindian traditionsKamareddy NewsMahadev SwamijSanatana Dharmaspiritual speech
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mohan Bhagwat RSS Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​
Next Article Lost Mobile Recovery | Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?