Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు

బిజినెస్​

Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 183 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 11:54 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Indian Stock Market

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. గ్యాస్, క్రూడ్ ఆయిల్ (Crude Oil) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లపైనే ఉండడం, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కుదేలవుతున్నాయి. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.

Contents
  • Indian Stock Market | నష్టంతో ప్రారంభమై
    • Indian Stock Market | 183 పాయింట్ల లాభంతో

Indian Stock Market | నష్టంతో ప్రారంభమై

సోమవారం ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో ప్రారంభమై వెంటనే కోలుకుని 568 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో ఒక్కసారిగా 1,034 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 168 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 329 పాయింట్లు పడిపోయి ఒకదశలో 23 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి.

Indian Stock Market

Indian Stock Market | 183 పాయింట్ల లాభంతో

ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 74,747 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 23,211 వద్ద కదలాడుతున్నాయి.
నిఫ్టీలో మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు మాత్రమే లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 2.17 శాతానికిపైగా నష్టంతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, మీడియా, యుటిలిటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 3.45 శాతం, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 1.87 శాతం, టాటా స్టీల్ 1.58 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.23 శాతం, ఇండిగో 1.13 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : బీఈఎల్ 2.45 శాతం, పవర్‌గ్రిడ్ 1.56 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం, సన్‌ఫార్మా 1.28 శాతం, టీసీఎస్ 1.24 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Axis Finance | వినియోగదారుల భద్రతకు పెద్దపీట.. ఏఐ మానిటరింగ్‌ను ప్రారంభించిన యాక్సిస్ ఫైనాన్స్
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
TAGGED:bse sensex newsglobal market impactindian share marketIndian Stock MarketNifty TodaySensex Todaystock market indiaStock Market Volatility
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran Drone Attacks Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
Next Article KTR Assembly Attack KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?