Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా

జాతీయం

IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా

ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. కంపెనీ కొత్త సీఈవోను నియమించే వరకు ఎండీ రాహుల్ భాటియా బాధ్యతలు చేపట్టనున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 7:12 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
IndiGo CEO Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ కొత్త సీఈవోను నియమించే వరకు ఎయిర్‌లైన్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా నిర్వహణ బాధ్యతలు చేపడతారు.

పీటర్ ఎల్బర్స్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) CEO పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎయిర్​లైన్స్​ ప్రకటించింది. సంస్థకు ఆయన చేసిన కృషి, సేవకు డైరెక్టర్ల బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా ఎయిర్‌లైన్ వ్యవహారాల నిర్వహణను చేపడతారని వెల్లడించింది. త్వరలోనే కొత్త సీఈవోను నియమిస్తామని తెలిపింది.

IndiGo CEO Resignation | వ్యక్తిగత కారణాలతో..

వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు పీటర్​ ప్రకటించారు. కాగా గత డిసెంబర్‌లో ఎయిర్‌లైన్ షెడ్యూల్ వైఫల్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. వేలాది ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు సైతం ఆదేశించింది. ఈ క్రమంలో CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేయడం గమనార్హం. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నోటీసు వ్యవధిని రద్దు చేయవచ్చని కోరారు. కంపెనీ కోరుకుంటే ఏదైనా బదిలీ, పరివర్తనకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
TAGGED:Indian Aviation NewsIndiGo AirlinesIndiGo CEO ResignationInterGlobe AviationPieter ElbersRahul Bhatia
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Damodar Rajanarsimha Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం
Next Article Prajapalana Pragathi Pranalika | Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?