Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

భక్తితాజా వార్తలునిజామాబాద్

Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 1:47 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Induru Tirumala Brahmotsavam
Induru Tirumala Brahmotsavam

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Induru Tirumala Brahmotsavam | నిజామాబాద్​ జిల్లా నర్సింగపల్లి ఇందూరు తిరుమలలో 12వ (పుష్కర) బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

Induru Tirumala Brahmotsavam | గ్రామస్థుల శ్రమదానంతో..

నర్సింగ్ పల్లి గ్రామస్థుల శ్రమదానంతో..  శ్రీమాన్ నరసింహారెడ్డి సంకల్ప బలంతో, దిల్ రాజు కుటుంబ సభ్యుల అకుంఠిత దీక్షతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయం నిర్మాణం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా “పుష్కర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.WhatsApp Image 2026 03 08 at 8.53.27 PM

ఇందూరు తిరుమల ఆలయానికి స్వామివారు వేంచేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడో సంవత్సరంలో అడుగిడుతున్న శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు రోహిత్ కుమారాచార్య పేర్కొన్నారు. ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాక స్వామివారి ప్రాభవం రెట్టింపుగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నర్సింహా రెడ్డి, విజయసింహారెడ్డి, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయిలు, సాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Stock Market Rally | వార్ నష్టాలకు బ్రేక్‌లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
TAGGED:Brahmotsavam celebrationsHindu temple festivalsInduru Tirumala BrahmotsavamInduru Tirumala templeNizamabad religious newsNizamabad temple festivalPushkara BrahmotsavamTelangana temple news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India T20 Cup Victory India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
Next Article Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు! Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?