Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల

ఎడ్యుకేషన్​ & జాబ్స్​తెలంగాణ

Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 11:14 ఉద.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Inter Results 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Results 2026 | ఇంటర్​ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఉదయం రిజల్ట్స్​ రిలీజ్​ చేశారు.

Contents
  • Inter Results 2026 | వెబ్​సైట్​లో..
    • Inter Results 2026 | 70.5 శాతం ఉత్తీర్ణత

Inter Results 2026 | వెబ్​సైట్​లో..

ఇంటర్​ విద్యార్థుల (Inter Students) ఉత్కంఠకు తెరపడింది. జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలను అధికారులు వెల్లడించారు. https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్​సైట్​లలో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్​ టికెట్​ నంబర్​ ఎంటర్​ చేసి ఫలితాలు చెక్​ చేసుకోవచ్చు.  కాగా ఇంటర్​ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 4,89,126 మంది ఫస్టియర్​, 5,07,949 మంది సెకండియర్​ విద్యార్థులు ఉన్నారు.

Inter Results 2026 | 70.5 శాతం ఉత్తీర్ణత

ఇంటర్​లో జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. కే కేశవరావు మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభివనందనలు తెలిపారు. ఫెయిల్​ అయిన వారు అధైర్యపడొద్దన్నారు. ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది ఉండగా.. 3,23,807 మంది పాస్​ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 66.02 శాతం నమోదు అయింది. బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం.. బాలుర ఉత్తీర్ణత 57.69 శాతం కావడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 75.34 కాగా, అమ్మాయిలు  78.65 శాతం, అబ్బాయిలు  62.50 శాతం పాస్​ అయ్యారు.

 

దీనిని కూడా చదవండి : Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​

Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
TAGGED:board exam resultsEducation News Indiaexam results updateinter results 2026intermediate results indiastudent results online
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Iran Talks US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్
Next Article Vishnu Priya Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?