Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్తెలంగాణ

Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్​లో ఫెయిల్​ అవుతానేమోనని ఆందోళన చెందిన ఓ విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 28, 2026 6:09 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Komatpalli Youth Death
Komatpalli Youth Death

అక్షరటుడే, లింగంపేట: Intermediate exam fear | పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి, భయానికి గురవుతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షల సమయంలో మానసికంగా దృఢంగా ఉండాలని విద్యానిపుణులు పేర్కొంటున్నప్పటికీ కొందరు విద్యార్థుల్లో పరీక్షల భయం (Exam stress pressure) వెంటాడుతోంది.

Contents
  • Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతానేమోనని..
  • Intermediate exam fear | పొలం వద్దకు వెళ్లి..

Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతానేమోనని..

ఇంటర్​లో ఫెయిల్​ (Intermediate exam fear) అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి (Kamareddy district news) జిల్లా లింగంపేట (Lingampet mandal news) మండలం శెట్​పల్లి సంగారెడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాకలి శివకుమార్ (17) ఇంటర్​ పరీక్షల్లో ఫెయిల్ (Academic stress tragedy) అయితానేమోనని భయపడ్డాడు.

Intermediate exam fear | పొలం వద్దకు వెళ్లి..

మనసులో పరీక్షలపై భయాన్ని పెంచుకున్న శివకుమార్​ శుక్రవారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.

fear1

ఇది కూడా చదవండి: London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి

Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
TAGGED:Academic stress tragedyExam stress pressureIntermediate exam fearKamareddy district newsLingampet mandal news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Balkonda Minor Harassment Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Next Article Heart Problems in Children Heart Problems in Children | చిన్నారుల్లో గుండె సమస్యలు.. లక్షణాలు, కారణాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?