Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!

అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలు

IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 9:38 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
IPF UAE 24x7 Help | ఇండియన్ పీపుల్స్ ఫోరం – యూఏఈ | 24×7 కమ్యూనిటీ హెల్ప్ లైన్​ సర్వీస్​
IPF UAE 24x7 Help | ఇండియన్ పీపుల్స్ ఫోరం – యూఏఈ | 24×7 కమ్యూనిటీ హెల్ప్ లైన్​ సర్వీస్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPF UAE 24×7 Help | యునైటెడ్​ అరబ్​ ఎమిరెట్స్​లో నివసిస్తున్న భారతీయుల కోసం “ఇండియన్ పీపుల్స్ ఫోరం – యూఏఈ (IPF-UAE)” కీలక నిర్ణయం తీసుకుంది. 24×7 కమ్యూనిటీ హెల్ప్ సర్వీస్‌ను అందుబాటులో ఉంచింది. అత్యవసర పరిస్థితులు, సహాయం, మార్గదర్శకం అవసరమైన సందర్భాల్లో భారతీయులు నేరుగా సంబంధిత చాప్టర్ కన్వీనర్‌ను సంప్రదించవచ్చని ఫోరం పేర్కొంది.

Contents
  • IPF UAE 24×7 Help | భారతీయులకు సేవలు..
    • IPF UAE 24×7 Help | పంచుకున్న ఎంపీ అర్వింద్​..

IPF UAE 24×7 Help | భారతీయులకు సేవలు..

Indian Peoples Forum UAE ప్రకటించిన వివరాల ప్రకారం.. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌తో పాటు Al Ain లో నివసిస్తున్న భారతీయులకు ఈ హెల్ప్​లైన్​ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు, కమ్యూనిటీ సమస్యలు, లీగల్ గైడెన్స్, అత్యవసర పరిస్థితులు వంటి అంశాల్లో కన్వీనర్లు 24 గంటలు, వారంలో 7 రోజులు అందుబాటులో ఉండి సహాయం అందిస్తారు.

ఫోరం ప్రతినిధులు వెల్లడించిన ప్రకారం, స్థానిక ఛాప్టర్ కన్వీనర్లతో పాటు స్టేట్ కౌన్సిల్ సభ్యులను సంప్రదించవచ్చు. ప్రతి ఎమిరేట్‌లో ప్రత్యేక ప్రతినిధులను నియమించారు. వీరు వేగవంతమైన సహాయం అందేలా వ్యవస్థను రూపొందించారు.

IPF UAE 24x7 Help |
IPF UAE 24×7 Help |

IPF UAE 24×7 Help | పంచుకున్న ఎంపీ అర్వింద్​..

ఎంపీ ధర్మపురి అర్వింద్​ Arvind Dharmapuri ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన పోస్టులో IPF-UAE సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వారికి సమాచారం చేరవేయాలని సూచించారు.

యూఏఈలో భారీగా భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి 24×7 కమ్యూనిటీ హెల్ప్ వ్యవస్థ వారికి భరోసానిచ్చే చర్యగా భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సహాయ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఫోరం వెల్లడించింది.

Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:Arvind DharmapuriCommunity Help UAEEmergency Support UAEIndian Expats UAEIndian Peoples Forum UAEIPF UAENRI Support UAEUAE Indian Community
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట! Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Next Article Bahrain Protests Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?