Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..

క్రీడలు

IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..

ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28 నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 7:40 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
IPL 2026 Schedule

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2026 Schedule | టీ 20 ప్రపంచ కప్​ క్రికెట్​ ప్రేమికులు మస్త్​ మజా ఇచ్చింది. మొన్నటి వరకు జరిగిన మ్యాచ్​లతో దేశంలోని క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ప్రపంచ కప్​ సంబరం అయిపోగానే.. మరో క్రికెట్​ పండుగ ప్రారంభం కానుంది. ఐపీఎల్​ షెడ్యూల్​ను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.

Contents
  • IPL 2026 Schedule | అతిపెద్ద సీజన్​
    • IPL 2026 Schedule | ఎన్నికల నేపథ్యంలో..

ఐపీఎల్​ 2026ను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇందులో తొలి విడుత మ్యాచ్​ల షెడ్యూల్​ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్​లో టీం ఇండియా తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు ఇప్పుడు రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎడిషన్‌పై దృష్టి సారించారు.

IPL 2026 Schedule | అతిపెద్ద సీజన్​

ఐపీఎల్​ 2026 సీజన్ టోర్నమెంట్ 19వ ఎడిషన్‌. ఇది ఇప్పటివరకు అతిపెద్ద IPL సీజన్‌గా ఉండనుంది. గత ఎడిషన్‌లో 74 మ్యాచ్‌లు నిర్వహించగా.. ఈ సీజన్​లో 84 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ నెల 28 నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్​లో బెంగళూరు (RCB), హైదరాబాద్ (SRH)​ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్​ జరగనుంది. ఏప్రిల్ 12 వరకు మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

IPL 2026 Schedule | ఎన్నికల నేపథ్యంలో..

అస్సాం (Assam), పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు, కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో మ్యాచ్​లు నిర్వహిస్తే భద్రత, ఇతర కారణాలతో ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక మిగతా మ్యాచ్​ల నిర్వహణపై బీసీసీఐ ప్రకటన చేయనుంది.

ఇది కూడా చదవండి : BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!

T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!
GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
RCB Sale Deal | ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద డీల్.. భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్
TAGGED:BCCICricket NewsIndian Premier LeagueIPL 2026IPL Opening MatchIPL ScheduleIPL Season 19RCB vs SRH
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article GeeVees 2026 GeeVees 2026 | గోద్రెజ్ GeeVees 2026 విజేతలు వీరే.. ఆర్కిటెక్చర్ రంగంలో మెరిసిన ప్రతిభావంతులు!
Next Article Velugumatla Indiramma Houses Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?