Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. క్రికెట్‌ను క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 28, 2026 12:19 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
IPL Betting Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL Betting Warning | దేశంలో ఐపీఎల్​ సందడి మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం ఆర్సీబీ, ఎస్​ఆర్​హెచ్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. ఐపీఎల్ (IPL) అంటే ఫోర్లు, సిక్సులు, వికెట్లు, ఉత్కంఠరేపే మ్యాచ్​లతో పాటు బెట్టింగ్​లు ఉంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్సీపీ సజ్జనార్​ కీలక సూచనలు చేశారు.

Contents
  • IPL Betting Warning | కఠిన చర్యలు
    • IPL Betting Warning | నిషేధించినా..

ప్రతి ఐపీఎల్​ సీజన్​లో జోరుగా బెట్టింగ్​ సాగుతుంది. బంతి బంతికి బెట్టింగ్​ కట్టేవారు ఉన్నారు. కొంతమంది ఆన్​లైన్​లో బెట్టింగ్​ పెడుతుండగా.. మరికొందరు ఆఫ్​లైన్​లో పెడుతుంటారు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ సందర్భంగా కోట్ల రూపాయల బెట్టింగ్​ దందా సాగుతుంది. అనేక మంది యువత బెట్టింగ్​లకు బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ ఓ వీడియో విడుదల చేశారు. క్రికెట్‌ను క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

IPL Betting Warning | కఠిన చర్యలు

డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా (Social Media) ఇన్​ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

IPL Betting Warning | నిషేధించినా..

గతంలో ప్రభుత్వం వందలాది యాప్‌లను నిషేధించిందని సీపీ తెలిపారు. అయితే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చిందన్నారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బెట్టింగ్​కు అలవాటు పడొద్దని సూచించారు.

ఇది కూడా చదవండి..: Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం

Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
TAGGED:cricket betting riskscyber crime indiagambling addictionHyderabad Policeipl bettingonline betting appssajjanar warningyouth awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Footpath Encroachments Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం
Next Article Hyderabad Water Crisis Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?