Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు

బిజినెస్​తాజా వార్తలు

IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు

ఐక్యూ మరో మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 12:46 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
IQOO 15R 5G
IQOO 15R 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IQOO 15R 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ ఐక్యూ.. భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో మరో మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఐక్యూ 15ఆర్ ను లాంచ్ చేసింది.

Contents
  • IQOO 15R 5G | సాఫ్ట్‌వేర్ 
    • IQOO 15R 5G | వేరియంట్స్..
      • IQOO 15R 5G | లాంచ్ ఆఫర్..

ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. మార్చి 3 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమైంది. అమెజాన్‌ (Amazon)తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.59 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1440 * 3168 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ68/ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది. 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్చోట్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

IQOO 15R 5G | సాఫ్ట్‌వేర్ 

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత అరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 3.5 మిలియన్ అంటుటు స్కోర్ కలిగి ఉంది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, నాలుగేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిలోని 6.5 ఐస్‌కోర్ వీసీ కూలింగ్ సిస్టమ్ పది నిమిషాలలో 15 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌ను తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది.

కెమెరా : వెనకవైపు 200 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 700వీ ఓఐఎస్ మెయిన్ వైడ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా (Triple Camera) సెట్ అప్ ఉంటుంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

బ్యాటరీ : 7600 ఎంఏహెచ్ (లిథియం అయాన్) బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్.. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పది నిమిషాలలో 20 నుంచి 44 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. పూర్తి చార్జింగ్‌తో 3.1 గంటలపాటు గేమింగ్, 16.3 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్, 7.1 గంటల పాటు సోషల్ మీడియా, 2.4 గంటల పాటు వీడియో రికార్డింగ్ చేయవచ్చని పేర్కొంది.

IQOO 15R 5G | వేరియంట్స్..

డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ కలర్స్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999.

12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 47,999.

12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 52,999.

IQOO 15R 5G | లాంచ్ ఆఫర్..

స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 4 వేల వరకు తక్షణ డిస్కౌంట్ వర్తించనుంది.

ఇది కూడా చదవండి..: Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ

Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
TAGGED:AmazonIQOO 15R 5GiQOO 15R price IndiaiQOO 15R specificationsiQOO 5G smartphoneiQOO Amazon saleiQOO battery 7600mAhiQOO launch offersSmart PhoneSnapdragon 8 Elite Gen 5Triple Camera
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Iran War Comments Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Next Article PV Sindhu Returns PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?