Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

టెక్నాలజీ - iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

టెక్నాలజీతాజా వార్తలు

iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

అత్యాధునిక ఫీచర్లతో ఐకూ మరో మోడల్‌ను తీసుకువచ్చింది. 15 సిరీస్‌లో ఐకూ 15ఆర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 1:53 సా.
admin
1 నెల ago
Share
iQOO 15R Launch

అక్షరటుడే, బిజినెస్​ డెస్క్​: అత్యాధునిక ఫీచర్లతో ఐకూ మరో మోడల్‌ను తీసుకువచ్చింది. 15 సిరీస్‌లో ఐకూ 15ఆర్‌ను (iQOO 15R Launch) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. సేల్స్ వచ్చేనెల 3నుంచి ప్రారంభం కానున్నాయి. గేమింగ్ లవర్స్ కోసం ఐకూ మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 7,600 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీతో తీసుకువచ్చిన ఐకూ 15ఆర్.. అమెజాన్, ఐకూ ఇండియా, వివో రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 3 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..

Contents
  • iQOO 15R Launch | డిస్‌ప్లే..
    • iQOO 15R Launch | సాఫ్ట్‌వేర్..
      • కెమెరా సెటప్..
      • బ్యాటరీ సామర్థ్యం..
      • వేరియంట్స్..
      • ప్రారంభ ఆఫర్స్..

iQOO 15R Launch | డిస్‌ప్లే..

6.59 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. ఐపీ68, ఐపీ 69 రేటింగ్ ఉంది.

iQOO 15R Launch | సాఫ్ట్‌వేర్..

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్5 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో పనిచేస్తుంది. దీనికి నాలుగేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది.

కెమెరా సెటప్..

వెనకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 700వీ ప్రధాన కెమెరా ఇచ్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఉంది. దీంతో 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు.

బ్యాటరీ సామర్థ్యం..

7,600 ఎంఏహెచ్ బ్యాటరీ 100 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్..

డార్క్ నైట్, ట్రయంఫ్ కలర్ ఆప్షన్లలో మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999.

12జీబీ, 256జీబీ వేరియంట్ రూ.47,999.

12జీబీ, 512జీబీ వేరియంట్ రూ.52,999.

ప్రారంభ ఆఫర్స్..

హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్/డెబిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ.4వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ప్రీ బుకింగ్ చేసుకునేవారికి రూ.1899 విలువ చేసే ఐకూ/వివో టీడబ్ల్యూఎస్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
TAGGED:iQOO 15RiQOO 15R Launch
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Nothing Phone 4A Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Next Article Inter Exams Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?