Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి

అంతర్జాతీయం

Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్​పై ఇజ్రాయెల్​, అమెరికా దాడులు ఆగడం లేదు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 11:50 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Iran Airport Attack
Iran Airport Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Airport Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్​పై ఇజ్రాయెల్​, అమెరికా దాడులు ఆగడం లేదు. మరోవైపు ఇరాన్​ సైతం బాంబుల వర్షం కురిపిస్తోంది.

Contents
  • Iran Airport Attack | భారీగా ఆయుధాలు
      • Iran Airport Attack | ఇరాన్​ వార్నింగ్​

టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌ (Mehrabad Airport)పై శుక్ర‌వారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో పలు విమానాలు దగ్ధం అయ్యాయి. యుద్ధంత ఇరాన్​లో ఇప్పటి వరకు 1300కు పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్​ భీకర దాడులు చేసింది. కువైట్, యూఏఈలోని ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.

Iran Airport Attack | భారీగా ఆయుధాలు

ఇజ్రాయెల్​కు అమెరికా భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు సరఫరా చేసింది. శనివారం రాత్రి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు సమాచారం. బాంబుల మోత మోగిపోతుందని అమెరికా (America) వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్​లోని 3వేలకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని తెలిపింది.

Iran Airport Attack | ఇరాన్​ వార్నింగ్​

హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా రవాణాను ఇరాన్​ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే నౌకలు తమ దళాలు రక్షణ కల్పిస్తాయని అమెరికా ప్రకటించింది. ఈ వ్యాఖ్యలపై ఇరాన్​ తీవ్రంగా స్పందించింది. యూఎస్ దళాలు నౌకలకు రక్షణ కల్పించే వరకు తాము వేచి ఉన్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అటువంటి చర్య తీసుకునే ముందు గత సంఘటనలను గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి..: Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Dubai Tourism | ఇరాన్​ దాడులు.. దుబాయి పర్యాటక రంగంపై ఎఫెక్ట్​
Ali Khamenei Death | ఖమేనీ మరణంపై ఇరాన్​ స్పందన.. అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరిక
Iran UAE Tensions | రస్ అల్ ఖైమా సిటీపై దాడి చేస్తాం.. యూఏఈకి ఇరాన్​ వార్నింగ్​
Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..
TAGGED:AmericaInternational AirportIran Airport AttackMehrabad AirportStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Heatwave Warning Telangana Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త
Next Article Gaddar Cinema Awards Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?