Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran AWS Attack | బహ్రెయిన్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై విరుచుకుపడిన ఇరాన్.. క్షిపణితో దాడి.. సేవలకు అంతరాయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran AWS Attack | బహ్రెయిన్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై విరుచుకుపడిన ఇరాన్.. క్షిపణితో దాడి.. సేవలకు అంతరాయం

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran AWS Attack | బహ్రెయిన్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై విరుచుకుపడిన ఇరాన్.. క్షిపణితో దాడి.. సేవలకు అంతరాయం

Amazon Web Servicesపై దాడి ఘటన గ్లోబల్ క్లౌడ్ సర్వీసుల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు AWS సేవలపై ఆధారపడి ఉండటంతో, ఈ దాడి ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 12:06 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
Iran AWS Attack
Iran AWS Attack

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran AWS Attack | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో Islamic Revolutionary Guard Corps (IRGC) బహ్రెయిన్‌లోని ఒక కీలక డేటా సెంటర్‌పై క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. ఈ దాడి Amazon Web Services (AWS) మౌలిక వసతులు ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Contents
  • Iran AWS Attack | క్లౌడ్​ సర్వర్లు..
    • Iran AWS Attack | భద్రతపై ఆందోళన

Iran AWS Attack | క్లౌడ్​ సర్వర్లు..

బహ్రెయిన్ టెలికాం సంస్థ Batelco పరిధిలో ఉన్న ఈ డేటా సెంటర్‌లో అమెజాన్ క్లౌడ్ సేవలకు సంబంధించిన సర్వర్లు ఉన్నాయని సమాచారం. క్షిపణి దాడి కారణంగా సర్వర్లు తీవ్రంగా దెబ్బతినడంతో కొన్ని క్లౌడ్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఈ దాడి వెనుక ఉద్దేశం అమెరికా ఆధారిత వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకోవడమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాకు చెందిన సంస్థలపై Iran సైబర్, ప్రత్యక్ష దాడులను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Iran AWS Attack | భద్రతపై ఆందోళన

అయితే, ఈ ఘటనపై Amazon కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దాడి తీవ్రత, సేవలపై ప్రభావం, భవిష్యత్ భద్రతా చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
April 02 Horoscope | హనుమాన్​ దయ.. సన్నిహితుల ఆర్థిక చేయూత.. ఈ రాశుల వారికి ఇక రాజయోగం పక్కా!
TAGGED:amazon web servicesaws data centerBahrain newscloud computing securitycyber warfareglobal tech newsIran attackMiddle East tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Student All-Round Development Student All-Round Development | విద్యార్థుల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​తోనే పోటీ పరీక్షల్లో రాణింపు : కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​
Next Article April 02 Horoscope April 02 Horoscope | హనుమాన్​ దయ.. సన్నిహితుల ఆర్థిక చేయూత.. ఈ రాశుల వారికి ఇక రాజయోగం పక్కా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?