Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Counter Attack | యుద్ధంలో కొత్త దశ మొదలైంది.. ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Counter Attack | యుద్ధంలో కొత్త దశ మొదలైంది.. ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​

అంతర్జాతీయం

Iran Counter Attack | యుద్ధంలో కొత్త దశ మొదలైంది.. ట్రంప్​కు ఇరాన్​ కౌంటర్​

యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైందని ఇరాన్​ పేర్కొంది. ఫతేహ్‌, ఖేబర్‌ షేకన్‌ మిస్సైళ్లతో దాడులు రెండింతలు అవుతాయని హెచ్చరించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 8:23 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Iran Counter Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Counter Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్​ ఇప్పటికే ఇరాన్​లోని ఖార్గ్​ ద్వీపం దాడులు ప్రారంభించాయి. మరోవైపు ఇరాన్​ సైతం ట్రంప్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Contents
  • Iran Counter Attack | గల్ఫ్​ దేశాలకు హెచ్చరికలు
    • Iran Counter Attack | భారతీయులకు అడ్వైజరీ

యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైందని ఇరాన్​ పేర్కొంది. ఫతేహ్‌, ఖేబర్‌ షేకన్‌ మిస్సైళ్ల (Khyber Shekan Missiles)తో ఇక దాడులు రెండింతలు అవుతాయని హెచ్చరించింది. ట్రంప్‌ వైట్‌హౌస్‌ (White House)లో ఉన్న హిట్లర్‌ అంటూ ఇరాన్‌ వ్యాఖ్యలు చేసింది. మంగళవారం రాత్రిలోగా అమెరికా డిమాండ్లను అంగీకరించకపోతే, ఈ రాత్రే ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుందని ట్రంప్​ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇరాన్​ స్పందించింది. కాగా ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగిందని, అక్కడ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

Iran Counter Attack | గల్ఫ్​ దేశాలకు హెచ్చరికలు

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగ్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఓ వీడియో పోస్ట్ చేశారు. తమ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో, ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోందని తెలిపారు. గల్ఫ్ దేశాలను IRGC హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని చమురు, గ్యాస్‌ను అమెరికా, దాని ప్రాంతీయ భాగస్వాములు “సంవత్సరాల తరబడి” కోల్పోతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో చమురు క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది

Iran Counter Attack | భారతీయులకు అడ్వైజరీ

ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. 48 గంటలపాటు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది హైవేలపై వెళ్లాలనుకుంటే ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

దీనిని కూడా చదవండి : Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​

Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
TAGGED:global tensionsGulf countries warningIran attackIsrael Iran conflictMiddle East warmissile strikesUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jukkal MLA Tour | Jukkal MLA Tour | జుక్కల్​లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
Next Article Hydraa Land Protection Hydraa Land Protection | రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?