Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు

అంతర్జాతీయం

Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు

ఇరాన్​ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్​, గల్ఫ్​ దేశాలపై దాడులు చేస్తోంది. మరోవైపు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్​ సైతం టెహ్రాన్​పై బాంబుల వర్షం కురిపిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 11:18 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Iran Drone Attacks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Drone Attacks |  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్​లోని ఖార్గ్​ ద్వీపం (Kharg Island)పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్​ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాలపై భారీగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. దీంతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది.

పశ్చిమాసియా యుద్ధంలో మొదటిసారి సెజ్జిల్‌ను ఇరాన్(Iran)  ప్రయోగించింది. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఘన ఇంధనంతో పని చేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 700 కిలోల పేలోడ్‌ల సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 2 వేల కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదు.

Iran Drone Attacks | అమెరికా దాడులు

ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా (America) దళాలు అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు చేపట్టాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్, బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌ల లక్ష్యంగా డ్రోన్, మిస్సైల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్‌లోని టెల్​అవీవ్​ను సైతం లక్ష్యంగా చేసుకుంది.

ఇది కూడా చదవండి..: Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..

Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాల దిశగా సూచీలు
Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
TAGGED:AmericaIranIran drone attacksKharg Island
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Oscars 2026 Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Next Article Indian Stock Market Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?