Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్

అంతర్జాతీయం

Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్

గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్​ ఇచ్చింది. చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 11:59 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Iran Gulf War Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Gulf War Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్​–ఇజ్రాయెల్​ (Iran-Israel) నిత్యం దాడులు చేసుకుంటున్నాయి. గల్ఫ్​ దేశాలపై సైతం ఇరాన్​ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్​ ఇచ్చింది. ఆయా దేశాలోన్ని కీలక చమురు కేంద్రాలకు దూరంగా ఉండాలని ప్రజలు, కార్మికులకు హెచ్చరించింది.

Contents
  • Iran Gulf War Warning | ప్రతీకారంగా..
    • Iran Gulf War Warning | దుబాయ్​పై దాడి

గల్ఫ్​ దేశాల్లోని పెట్రో కెమికెల్​ సౌకర్యాలపై మరికొన్ని గంటల్లో దాడి చేస్తామని ఇరాన్​ ప్రకటించింది. సౌదీ (Saudi)లోని జుబైల్​, సమ్రెఫ్​, ఖతార్​లోని మిసాయిద్​, రస్​లాఫన్​, యూఏఈలోని ఆల్ హాసన్​ ఆయిల్​ ఫెసిలిటీస్​పై దాడి చేస్తామని హెచ్చరించింది. ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, సమీప ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే దూరంగా వెళ్లాలని సూచించింది.

Iran Gulf War Warning | ప్రతీకారంగా..

ఇజ్రాయెల్ (Israel) ఇద్దరు సీనియర్ ఇరాన్ భద్రతా అధికారులను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డారు.

జనరల్ ఘోలం రెజా సోలేమానీ, రివల్యూషనరీ గార్డ్ (IRGC) యొక్క స్వచ్ఛంద బసీజ్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరు ఇటీవల ఇజ్రాయెల్​ దాడుల్లో చనిపోయారు. ఈ ఇద్దరి హత్యలను ఇరాన్ ధ్రువీకరించింది.

Iran Gulf War Warning | దుబాయ్​పై దాడి

దుబాయ్‌  (Dubai)పై బుధవారం ఇరాన్​ దాడులు చేసింది. ఇరాన్​ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు.

యూఏఈలోని ఆస్ట్రేలియా సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో కూడా ఒక ఇరాన్ క్షిపణి పడిందని, అయితే ఎటువంటి గాయాలు సంభవించలేదని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.

దీనిని కూడా చదవండి : Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక

Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
Dubai Tourism | ఇరాన్​ దాడులు.. దుబాయి పర్యాటక రంగంపై ఎఫెక్ట్​
TAGGED:drone strikesGulf Oil TargetsIran Gulf WarningIsrael Iran CrisisMiddle East warmissile attacksUAE Dubai News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురుపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Next Article Parabhava Year Horoscope | పంచాంగ శ్రవణం ఆలకిద్దామా.. శ్రీ పరాభవ నామ సంవత్సర అదృష్ట రాశులు ఇవే! Parabhava Year Horoscope | పంచాంగ శ్రవణం ఆలకిద్దామా.. శ్రీ పరాభవ నామ సంవత్సర అదృష్ట రాశులు ఇవే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?