Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..

అంతర్జాతీయం

Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఓ వీడియోను విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 5:59 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Iran Underground Weapons
Iran Underground Weapons

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ (Iran Fars News Agency) ఓ వీడియోను విడుదల చేసింది. భూగర్భ సొరంగంలో డ్రోన్లు, అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAVలు), రాకెట్ లాంచర్లతో నిండి ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.

Contents
  • Iran Underground Weapons | భూగర్భ సొరంగంలో..
    • Iran Underground Weapons | మరింత పెరిగిన ఉద్రిక్తతలు
      • Iran Underground Weapons | కూలిన అమెరికన్​ F-15 జెట్లు
      • Iran Underground Weapons | ట్రంప్ తీవ్ర హెచ్చరిక

Iran Underground Weapons | భూగర్భ సొరంగంలో..

52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బహుళ లాంచ్ సిస్టమ్స్‌పై అమర్చిన డ్రోన్లు, UAVలు కనిపించాయి. సొరంగం గోడలకు ఇరాన్ జాతీయ జెండాలు, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖామేనీ (Ayatollah Khamenei) చిత్రాలు ఉన్నాయి. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో విడుదలపై స్పష్టత లేదు.

Iran Underground Weapons | మరింత పెరిగిన ఉద్రిక్తతలు

ఇరాన్ మీడియా (Iran Media) ఈ వీడియోను విడుదల చేయడంతో ఈ ప్రాంతంలో శాంతి ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఇరాన్ ఇప్పటికే పలు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు కతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, కువైట్‌, యూఏఈ, బహ్రెయిన్‌లలోని అమెరికన్​ ఎయిర్​ బేస్‌లపై ఇరాన్ దాడులు చేసినట్లు సమాచారం. అలాగే సైప్రస్‌లోని బ్రిటీష్ సైనిక స్థావరం (British Military Base), యూఏఈలోని ఫ్రెంచ్ నౌకాదళ సౌకర్యంపై కూడా దాడులు జరిగాయి.

Iran Underground Weapons | కూలిన అమెరికన్​ F-15 జెట్లు

ఉద్రిక్తతల మధ్య అమెరికా F-15 ఫైటర్ జెట్​ కూలినట్లు సమాచారం. అయితే ఇది పొరుపాటు వల్ల జరిగిందని అమెరికా చెబుతోంది. కువైట్ పొరపాటున మూడు అమెరికన్ F-15E స్ట్రైక్ ఈగల్స్ విమానాలను కూల్చివేసిందని ప్రకటించింది. అయితే, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.

Iran Underground Weapons | ట్రంప్ తీవ్ర హెచ్చరిక

మద్యప్రాచర్యంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇరాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్​పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 48 మంది ఇరాన్ నాయకులు, సుప్రీం లీడర్ అయతుల్లా ఖామెనేయి సహా, యుద్ధంలో మరణించినట్లు వెల్లడించారు.

Iran releases footage of its drone arsenal and launches towards US-Israeli targets in the region.

Follow https://t.co/B3zXG73Jym pic.twitter.com/FbUcK8CtqL

— Press TV 🔻 (@PressTV) March 2, 2026

ఇది కూడా చదవండి..: India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?

Iran UAE Tensions | రస్ అల్ ఖైమా సిటీపై దాడి చేస్తాం.. యూఏఈకి ఇరాన్​ వార్నింగ్​
Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
Trump Iran Peace Plan | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అడుగులు.. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు శాంతి ప్రణాళిక
Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
TAGGED:Ayatollah KhameneiBritish Military BaseIran Fars News AgencyIran MediaUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Pakistan Stock Market Crash Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Next Article Drunk Driving Penalties | Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?