Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!

ఇరాన్–అమెరికా తాజా యుద్ధ పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రెండు దేశాలు సంయమనం పాటించకపోతే, ఈ ఉద్రిక్తతలు పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 28, 2026 11:08 సా.
Naresh chandan
7 గంటలు ago
Share
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran US Tensions | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అమెరికా తన సైన్యాన్ని భారీగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Tehran Times సంచలన కథనాన్ని ప్రచురించింది. “నరకానికి స్వాగతం” అనే తీవ్రమైన హెడ్‌లైన్‌తో ప్రచురించిన ఈ తాజా కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

Contents
  • Iran US Tensions | సైనిక దళాల మోహరింపు
    • Iran US Tensions | ఇరాన్ ఘాటైన హెచ్చరిక
      • ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరం
      • యుద్ధ పరిణామాలు..?

Iran US Tensions | సైనిక దళాల మోహరింపు

తొలి విడతగా United States ఇప్పటికే సుమారు 3,500 మంది సైనికులను మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరవేసింది. అదనంగా మరో 10,000 మంది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రాంతీయ భద్రత కోసమే ఈ చర్యలు అని అమెరికా వర్గాలు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి భీకర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

Iran US Tensions | ఇరాన్ ఘాటైన హెచ్చరిక

అమెరికా చర్యలపై Iran మీడియా కఠిన భాషలో స్పందించింది. “ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే ప్రతి యూఎస్​ సైనికుడు శవపేటికలోనే తిరిగి స్వదేశానికి వెళ్తాడు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. తాజా వ్యాఖ్యలు మరింత తీవ్రతరం చేసేలా కనిపిస్తున్నాయి.

ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరం

ఇప్పటికే రాజకీయ, సైనిక పరమైన ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం కుదేలవుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా తన సైనికుల మోహరింపు, ఇరాన్ నుంచి వచ్చిన తీవ్ర హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

యుద్ధ పరిణామాలు..?

నిపుణుల అంచనా ప్రకారం.. ఈ పరిణామాలు యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. కాగా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు డిప్లొమాటిక్ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు మాత్రం పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?

Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:geopolitics newsglobal securityIran NewsIran US TensionsMiddle East conflictMilitary EscalationTehran Times WarningUS Troop Deployment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
Next Article Kamada Ekadashi | కోరిన కోర్కెలు తీర్చే 'కామద ఏకాదశి'.. చైత్ర మాసపు ఈ పర్వదినాన పూజ ఎలా చేయాలంటే! Kamada Ekadashi | కోరిన కోర్కెలు తీర్చే ‘కామద ఏకాదశి’.. చైత్ర మాసపు ఈ పర్వదినాన పూజ ఎలా చేయాలంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?