Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

అంతర్జాతీయం

Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

డోనాల్డ్​ ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఊరుకోమని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 2:51 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Iran Warning to Trump

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​కు ఇరాన్​ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించింది.

పశ్చిమాసియా రగిలిపోతుంది. ఇరాన్​– ఇజ్రాయెల్​, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఇరాన్​ హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో గల్ఫ్​ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్​ రవాణా నిలిచిపోయింది. దీంతో అనేక దేశాల్లో సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఇరాన్​కు అల్టీమేటం జారీ చేశారు. 48 గంటల్లో హార్ముజ్​ జలసంధిని ఓపెన్​ చేయాలని ఆదేశించారు. లేదంటే ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

Iran Warning to Trump | ఇరాన్​ కౌంటర్​

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు ఇదే చివరి వార్నింగ్ అని చెప్పింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకోమని తెలిపింది. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్​ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ సైనిక ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్-అన్బియా ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనిని కూడా చదవండి : Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు

Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
TAGGED:Donald TrumpHormuz StraitIranMiddle EastOil CrisisUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cyber Fraud Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు
Next Article Siddipet Congress Clash Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?