Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​

అంతర్జాతీయం

Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అమెరికాకు వార్నింగ్​ ఇచ్చారు. గల్ఫ్‌లో యూఎస్ సైనిక స్థావరాలు తొలగించకుంటే దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 8:15 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Iran Warns US

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Warns US | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) అమెరికాకు వార్నింగ్​ ఇచ్చారు. గల్ఫ్‌లో యూఎస్ (US) సైనిక స్థావరాలు తొలగించకుంటే దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz) మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Contents
  • Iran Warns US | ప్రతీకారం తీర్చుకుంటాం
    • Iran Warns US | ఆ స్థావరాలపైనే..

అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్​గా ఎన్నికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఆయన తన మొదటి ప్రకటన విడుదల చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో లభించే ప్రయోజనాలను ఇరాన్‌ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Iran Warns US | ప్రతీకారం తీర్చుకుంటాం

హార్ముజ్ స్థావరాలు దాడిని ఎదుర్కొంటాయని, వాషింగ్టన్ భద్రతా హామీలను అబద్ధం తప్ప మరేమీ కాదని ఖమేని తోసిపుచ్చారు. శత్రువులపై వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా హార్ముజ్​ జలసంధిని మూసివేయాలని పిలుపునిచ్చారు. యుద్ధంతో మరణాలకు ఇరాన్​ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఇరాన్ తన ప్రత్యర్థుల నుంచి నష్టపరిహారం కోరుతుందని, అవి జరగకపోతే వారి ఆర్థిక లేదా సైనిక ప్రయోజనాలను దెబ్బతీయడం ద్వారా ప్రతిస్పందిస్తుందని ఖమేనీ హెచ్చరించారు.

Iran Warns US | ఆ స్థావరాలపైనే..

పొరుగు దేశాలతో తాము స్నేహం కోరుకుంటామని ఖమేనీ అన్నారు. అయితే ఆయా దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికన్​ స్థావరాలను మూసి వేయాలని ఆ దేశాలకు సూచించారు. యుద్ధం వల్ల నష్టపోయిన ఇరాన్ (Iran)​ ప్రజలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.

దీనిని కూడా చదవండి : Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన

Qatar oil price warning | చమురు ధరలు రెట్టింపు అవుతాయా.. ఖతార్​ సంచలన ప్రకటన
Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
TAGGED:Hormuz Strait CrisisIran Israel conflictiran supreme leader newsIran US TensionsMiddle East tensionsMojtaba Khamenei warningUS military bases Gulf
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Public Representatives Training | Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Next Article Dhaba Sitting Case | Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?