Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం -  Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు

అంతర్జాతీయం

 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు

అమెరికాకు ఇరాన్​ పెద్ద షాక్​ ఇవ్వడానికి సిద్ధమైంది. డాలర్లకు బదులుగా చైనా యువాన్లతో కొనుగోలు చేసిన చమురును మాత్రమే హార్ముజ్​ నుంచి అనుమతిస్తామని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 12:10 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Iran Yuan Oil Payments

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Yuan Oil Payments | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా, (America) ఇజ్రాయెల్​పై ప్రతీకార దాడులను ఇరాన్​ కొనసాగిస్తోంది. మరోవైపు హార్ముజ్​ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావానికి కారణం అయింది. ఈ క్రమంలో తాజాగా హార్ముజ్​ జలసంధి ద్వారా నౌకల అనుమతులకు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే డాలర్​కు బదులుగా.. చైనీస్​ యువాన్​లో చెల్లింపులు చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Contents
  • Iran Yuan Oil Payments | డాలర్​పై తీవ్ర ప్రభావం
    • Iran Yuan Oil Payments | రష్యన్​ ఆయిల్

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ ఇప్పటికే ప్రకటించింది. హార్ముజ్​ (Hormuz) జలసంధి మూసివేతతో ఇరాన్​ లాభం పొందాలని ఇటీవల కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్​ అమెరికాకు షాక్​ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. చైనా యువాన్​లను ద్వారా కొనుగోలు చేసిన ఆయిల్​ మాత్రమే హార్ముజ్​ జల సంధి ద్వారా అనుమతిస్తామని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

Iran Yuan Oil Payments | డాలర్​పై తీవ్ర ప్రభావం

ప్రస్తుతం చమురు వ్యాపారం మొత్తం డాలర్ల రూపంలోనే జరుగుతోంది. అన్ని దేశాలు డాలర్లు చెల్లించి గల్ఫ్​ దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో డాలర్​ బలపడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్​ డాలర్​ ఆధిపత్యానికి గండిపడేలా ప్లాన్​ వేసింది. చైనా యువాన్​లు చెల్లించి కొనుగోలు చేసిన ముడి చమురును మాత్రమే హార్ముజ్​ నుంచి అనుమతిస్తామని తెలిపింది. దీంతో చైనా యువాన్​ బలపడే అవకాశం ఉంది. కాగా ఇరాన్​కు చైనా (China) మిత్రదేశంగా కొనసాగుతోంది.

Iran Yuan Oil Payments

Iran Yuan Oil Payments | రష్యన్​ ఆయిల్

ప్రస్తుతం రష్యన్ చమురులో కొద్ది భాగం మాత్రమే ప్రస్తుతం రూబుల్, యువాన్ వంటి ప్రత్యామ్నాయ కరెన్సీలలో వర్తకం చేయబడుతోంది. సౌదీ అరేబియా (Saudi Arabia) వంటి ప్రధాన ఉత్పత్తిదారుల నుంచి యువాన్‌లో చమురును కొనుగోలు చేసే ప్రయత్నాలతో సహా, ఇంధన మార్కెట్లలో తన కరెన్సీ వినియోగాన్ని విస్తరించడానికి చైనా కొన్నేళ్లుగా యత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్​ ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకు రావడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు
Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
TAGGED:China Iran relationsChinese yuan paymentsglobal oil marketHormuz Strait CrisisIran oil tradeIran US Tensionsmiddle east geopoliticsUS dollar dominance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Murder Case Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం
Next Article Single Student Exam Center Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?