Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ

అంతర్జాతీయంతాజా వార్తలు

Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ

ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులు చేపడుతోంది. దీంతో ఇరాన్​లోని పలు నగరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Naresh chandan
Last updated: ఫిబ్రవరి 28, 2026 11:33 సా.
Naresh chandan
4 వారాలు ago
Share
Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ
Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel Iran Attack | ఇరాన్‌ దేశంపై ఇజ్రాయెల్ శనివారం మరోసారి దాడులు చేపట్టింది. ఈసారి పగటి వేళలోనే రాజధాని తెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ప్రపంచ మీడియా కథనం. నగర మధ్యభాగంలో భారీగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాల సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Contents
  • Israel Iran Attack | పాఠశాలపై దాడి..
    • Israel Iran Attack | ఇతర నగరాలపైనా..
      • Israel Iran Attack | అణు కార్యక్రమం..
      • ప్రపంచ దేశాల ఆందోళన..

Israel Iran Attack | పాఠశాలపై దాడి..

దాడి సమయంలో ఖమేనీ అక్కడ ఉన్నారా.. లేదా.. అనే దానిపై స్పష్టత లేదు. కాగా, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. కాగా, బాలికల పాఠశాలపై జరిగిన మరో దాడిలో 85 మంది విద్యార్థినులు మరణించినట్లు ఇరాన్ ఆరోపించింది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడి చేపట్టినట్లు పేర్కొంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

Israel Iran Attack | ఇతర నగరాలపైనా..

తెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లోనూ పేలుళ్లు వినిపించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Israel Iran Attack | అణు కార్యక్రమం..

ఇరాన్ అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇప్పటికే సైనిక మోహరింపులను పెంచింది.

ప్రపంచ దేశాల ఆందోళన..

ప్రాంతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాంతి, సంభాషణల మార్గాన్ని అనుసరించాలని ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాలు కోరుతున్నాయి. పరిస్థితి మరింత విషమిస్తే మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధ వాతావరణం తప్పదని హెచ్చరిస్తున్నాయి.

Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
TAGGED:Ayatollah Khameneibreaking international newsIran nuclear crisisIran school attackIsrael Iran conflictMiddle East tensionsTehran strikeUS Israel relations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Next Article Khamenei Death Claims | ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ఖమేనీ ఇక లేరని ప్రకటన! Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?