Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..

అంతర్జాతీయంతాజా వార్తలు

Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..

మరో యుద్ధం మొదలైంది. ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. శనివారం క్షిపణులతో ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై విరుచుకుపడింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 12:39 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Israel Iran Attacks
Israel Iran Attacks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Iran Attacks | మరో యుద్ధం మొదలైంది. ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. శనివారం క్షిపణులతో ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై విరుచుకుపడింది. దీంతో భారీ పేలుళ్లు చోటు చేసుకోవడంతో టెహ్రాన్​లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు.

Contents
  • Israel Iran Attacks | ముప్పును తొలగించడానికి..
    • Israel Iran Attacks | ఎయిర్​ స్పేస్​ మూసివేత

ఇప్పటికే ప్రపంచ దేశాలో పలు యుద్ధాలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్​, ఇజ్రాయెల్​ –గాజా, పాకిస్థాన్​–అఫ్ఘానిస్థాన్​ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మరో యుద్ధం మొదలైంది. ఇరాన్​పై ఇజ్రాయెల్​ (Israel) దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ 12 రోజుల వైమానిక యుద్ధంలో పాల్గొన్నాయి. అనంతరం రెండు దేశాలు సీజ్​ఫైర్​కు అంగీకరించాయి. ఇరాన్ తన అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముందుకు సాగితే వారు మళ్లీ దాడి చేస్తామని అమెరికా-ఇజ్రాయెల్ పదేపదే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి.

Israel Iran Attacks | ముప్పును తొలగించడానికి..

తమ దేశానికి ముప్పును తొలగించడానికి ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి అన్నారు. శనివారం టెహ్రాన్‌ (Tehran)లో పేలుళ్లు వినిపించాయని ఇరాన్ పేర్కొంది. కాగా ఇరాన్​ అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని చూస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్​ దానిని అడ్డుకుంటున్నాయి. ఈ విషయంలో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇందులో గతంలో ఇజ్రాయెల్ ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులు చేసింది. ఆ సమయంలో రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి. తాజాగా మరోసారి ఇరాన్​ దాడులకు దిగడంతో ఇరాన్​ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్​ ధ్రువీకరించింది.

Israel Iran Attacks | ఎయిర్​ స్పేస్​ మూసివేత

ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. తమ ఎయిర్ స్పేస్ మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

Ugadi Festival Significance | తెలుగు వారి కొత్త ఏడాది ‘ఉగాది’.. ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Telangana Heat Wave | మండనున్న ఎండలు
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం!
TAGGED:international security newsIran news updateIran nuclear programIsraelIsrael airstrikesIsrael defense ministryMiddle East conflictregional tensionsTehran attack
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article HPV Vaccination Launch HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Next Article Hyderabad Water Supply Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?