Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..

అంతర్జాతీయం

Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు​ వార్నింగ్​ ఇచ్చారు. ఇరాన్‌లో నియంతృత్వ పాలనను అతం చేయడమే తమ లక్ష్యమన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 12:09 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Israel Iran Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు​ (Netanyahu) వార్నింగ్​ ఇచ్చారు. ఇరాన్‌లో నియంతృత్వ పాలనను అతం చేయడమే తమ లక్ష్యమన్నారు.

Contents
  • Israel Iran Warning | అమెరికా నౌకపై దాడి
    • Israel Iran Warning | దుబాయ్​పై..

నెతన్యాహు మాట్లాడుతూ.. టెహ్రాన్ నాయకులకు “జీవిత బీమా” లేదన్నారు. ఇజ్రాయెల్, అమెరికా (America) దాడులు ఇరాన్‌ను గణనీయంగా బలహీనపరిచాయన్నారు. ఇజ్రాయెల్ నేడు బలంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్​ ఖమేనీని ఆయన ఎగతాళి చేశారు. బహిరంగంగా తన ముఖాన్ని చూపించలేరన్నారు. టెహ్రాన్ అణ్వాయుధాలు, దీర్ఘ-శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయకుండా ఆపడానికి దాడులు అవసరమని నెతన్యాహు తెలిపారు.

Israel Iran Warning | అమెరికా నౌకపై దాడి

అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్​పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటన చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు వెల్లడించింది.
క్షిపణి దాడుల ధాటికి తట్టుకోలేక అమెరికా నౌక గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇరాన్ పేర్కొంది. అయితే దానిని అమెరికా సెంట్రల్ కమాండ్ (United States Central Command) ఖండించింది. ఇరాన్ దుష్ప్రచారాలు చేస్తోందని ట్వీట్ చేసింది.

Israel Iran Warning | దుబాయ్​పై..

దుబాయ్​పై దాడులను ఇరాన్ ఉధృతం చేస్తోంది. ఫైనాన్షియల్ హబ్ సమీపంలో శుక్రవారం ఉదయం రెండు సార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల తర్వాత ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..

Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం
Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
TAGGED:benjamin netanyahu warningdubai explosion newsIran missile attackIsrael Iran tensionsMiddle East conflictmujtaba khamenei newsUS Iran Relations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Car Fire Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన
Next Article Stock Market War Fears Stock Market War Fears | వీడని యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో సూచీలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?