Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 5:30 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
IT Expansion

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : IT Expansion | రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఐటీ, మున్సిపల్ అంశాలపై మాట్లాడారు.

Contents
  • IT Expansion | ఐటీ హబ్​కు నిరాధరణ..
    • ఫుట్​పాత్​ కబ్జాలపై దృష్టిపెట్టాలి

IT Expansion | ఐటీ హబ్​కు నిరాధరణ..

గత ప్రభుత్వ హయాంలో ఇందూరులో (Induru) నిర్మించిన ఐటీ హబ్ నిరాధరణకు గురవుతోందని ధన్​పాల్​ అన్నారు. సుమారు రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ (IT Hub)​లో 23 కంపెనీలు ఉండాల్సింది కేవలం 10 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. అవి కూడా ఎంఎన్​సీ కంపెనీలు కాకుండా స్టార్టప్, బీపీవోలు ఉన్నాయన్నారు. ప్రధానంగా డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది నిరుద్యోగ యువత గల్ఫ్ బాట పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే స్థానిక యువత హైదరాబాద్​లో తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేసి ఇబ్బందులకు గురవుతున్నారని, అదే సొంత నగరాల్లో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే వారికి ఆసరాగా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

ఫుట్​పాత్​ కబ్జాలపై దృష్టిపెట్టాలి

నిజామాబాద్​లో ఉన్న రామర్తి చెరువు, బొందెం చెరువు, పులాంగ్ వాగు సగానికి పైగా కబ్జాకు గురవుతుందని ధన్​పాల్​ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జిల్లా కేంద్రంలో రెండు చోట్ల ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఫుట్ పాత్ కబ్జాలపై దృష్టి సారించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కబ్జాలను అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నగర సుందరీకరణ కూడా జరుగుతుందని వివరించారు.

ఇది కూడా చదవండి..: Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం

Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Yellareddy Development Works | సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’
TAGGED:IT expansionjob opportunitiesMLA DhanpalNizamabad IT hubstartup ecosystemTelangana IT policytier 2 cities Indiaunemployment youth
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmers Compensation Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Next Article Godrej Interio Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?