Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు

సినిమానిజామాబాద్

Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు

కామారెడ్డి పట్టణంలో జబర్దస్త్​ టీం సందడి చేసింది. గాంధారి మండల కేంద్రానికి చెందిన జబర్దస్ట్​ ఆర్టిస్ట్​ సందీప్​ వివాహం పట్టణంలోని సత్య గార్డెన్స్​లో జరుగగా టీం సభ్యులు హాజరై సందడి చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 9, 2026 7:29 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Jabardasth Team Kamareddy |
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో సందడి చేసిన జబర్దస్త్​ టీం.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు

అక్షరటుడే, గాంధారి: కామారెడ్డి పట్టణంలో (Kamareddy) జబర్దస్త్​ టీం (Jabardasth team) సందడి చేసింది. గాంధారి మండల కేంద్రానికి చెందిన జబర్దస్ట్​ ఆర్టిస్ట్​ సందీప్ (Sandeep Jabardasth artist)​ వివాహం పట్టణంలోని సత్య గార్డెన్స్​లో జరుగగా టీం సభ్యులు హాజరై సందడి చేశారు.

Contents
  • Jabardasth Team Kamareddy | గాంధారి చెందిన సందీప్​..
    • Jabardasth Team Kamareddy | సెల్ఫీలు దిగేందుకు పోటీ..

Jabardasth Team Kamareddy | గాంధారి చెందిన సందీప్​..

గాంధారి మండల కేంద్రానికి చెందిన సందీప్​ ఆర్టిస్ట్​ కావాలనే పట్టుదలతో హైదరాబాద్​లో అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు అసిస్టెంట్ డైరెక్టర్​గా తన ప్రతిభను నిరూపించుకుని జబర్దస్త్​లో (Telugu comedy show) అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనంతరం ఆరేళ్లుగా అదే టీంలో రైటర్​ కం ఆర్టిస్ట్​గా రాణిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jabardasth Team Kamareddy | సెల్ఫీలు దిగేందుకు పోటీ..

టీం సభ్యుడు సందీప్​ వివాహానికి హాజరైన జబర్దస్త్​ టీం (Tollywood comedians) సభ్యులతో సెల్ఫీలు దిగేందుకు పట్టణ ప్రజలు (Telangana entertainment news) ఉత్సాహం చూపించారు. దీంతో పట్టణంలోని సత్యాగార్డెన్​లో సందడి నెలకొంది. వివాహానికి నటులు (Jabardasth comedians) ఆది, రాంప్రసాద్, నరేష్, భాస్కర్, చంటి, సుధాకర్, అశోక్, బాబి, బాబు, శ్రీవిద్య, కిషోర్ దాస్, నైంటీస్​ డైరెక్టర్ ఆదిత్య హాసన్, అదిరే అభి, అప్పారావు, లేడి గెటప్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

teamteam

ఇది కూడా చదవండి: Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌

DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..
Red Sorghum Price | ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల వినతి
Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
TAGGED:Jabardasth comediansJabardasth teamKamareddy NewsSandeep Jabardasth artistSatya Gardens KamareddyTelangana entertainment newsTelugu comedy showTollywood comedians
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Catches SI ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Next Article Telangana Industrial Development Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?