Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్

నిజామాబాద్తాజా వార్తలు

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్

ఉగాది పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రెంజల్​ మండలం దూపెల్లి గ్రామంలో గురువారం జడకొప్పులాట ఆడారు.

Naresh chandan
Last updated: మార్చి 19, 2026 9:50 సా.
Naresh chandan
1 వారం ago
Share
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్

అక్షర టుడే, బోధన్: Jadakoppulaata Festival | జడకొప్పులాట.. గ్రామీణ జానపద ఆటల్లో ఒకటిగా నిలుస్తుంది. ఆధ్యాత్మికం, సంప్రదాయం, సంస్కృతి, వినోదాల కలయిక జడకొప్పులాట. పాటలు, పాడుతూ.. సరదాగా ఆడుతూ.. తాళ్లను జడలా అల్లడం.. తిరిగి విడదీయడం ఈ ఆట ప్రత్యేకత.

Contents
  • Jadakoppulaata Festival | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని..
    • కోలాట సైతం..

Jadakoppulaata Festival | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని..

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా రెంజల్​ మండలం దూపెల్లి గ్రామంలో గురువారం గ్రామస్థులు జడకొప్పులాట ఆడారు. ఈ సందర్భంగా నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. గ్రామస్థులతోపాటు సరదాగా జడకొప్పులాట ఆడారు.akshara jada

కోలాట సైతం..

భక్త ఆంజనేయస్వామి మందిరంలో కోలాటం, జడకొప్పులాటను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంపై గ్రామస్థులను పోలీస్ కమిషనర్ అభినందించినారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్​ఐ చంద్రమోహన్, దూపల్లి సర్పంచి నర్సవ్వ సాయి రెడ్డి, మాజీ సర్పంచి భూమారెడ్డి, సొసైటీ మాజీ ఛైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బాబన్న, లింగం, మహేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
TAGGED:cultural eventsfolk games indiaindian festivalsjadakoppulaataNizamabad Newsrural traditionsTelangana Cultureugadi festival
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే! Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Next Article Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే! Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?