Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jagan Targets Chandrababu | దోపిడి చేయడమే చంద్రబాబు పని : మాజీ సీఎం జగన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Jagan Targets Chandrababu | దోపిడి చేయడమే చంద్రబాబు పని : మాజీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​

Jagan Targets Chandrababu | దోపిడి చేయడమే చంద్రబాబు పని : మాజీ సీఎం జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. అతిపెద్ద అవినీతి రాజధాని అమరావతి అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 12:20 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Jagan Targets Chandrababu

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagan Targets Chandrababu | చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ (YSRCP chief Jagan) విమర్శించారు. పరిపాలన అంటే బాబు దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమే అని ఆరోపించారు.

Contents
  • Jagan Targets Chandrababu | రాజ్యాంగంలో ఉందా..
    • Jagan Targets Chandrababu | రూ.2 లక్షల కోట్లు కావాలి

చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని జగన్​ అన్నారు. అమరావతి (Amaravati) చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారన్నారు. తాను చేసే దోపిడీనుంచి డైవర్ట్‌ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిపై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు.

Jagan Targets Chandrababu | రాజ్యాంగంలో ఉందా..

రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం ఉందా అని జగన్​ ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌కు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకున్నాయని చెప్పారు. 2019 ముందు మాస్టర్‌ప్లాన్‌ ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.

Jagan Targets Chandrababu | రూ.2 లక్షల కోట్లు కావాలి

అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని జగన్​ అన్నారు. చంద్రబాబు(Chandrababu)  లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయన్నారు. ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు అవసరం లేదన్నారు. దేశంలో అతిపెద్ద స్కామ్‌ అమరావతి క్యాపిటల్‌ అన్నారు. 2018లో ఎవరు ఏ పనులు చేశారో.. 2024 తర్వాత అవే కంపెనీలకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం
Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Tirumala Vasanthotsavam | తిరుమలలో ఈ నెల 30 నుంచి వసంతోత్సవాలు
Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల
TAGGED:AmaravatiAmaravati IssueAndhra Pradesh NewsAP PoliticsCapital DebateChandrababuIndian Political NewsJagan Targets ChandrababuYSRCP Chief JaganYSRCP vs TDP
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article New Income Tax Rules New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?
Next Article PACS Bank Employees Drunk PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​లో మద్యం తాగిన ఉద్యోగులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?