Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు

జాతీయం

Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున సిలిండర్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్​గా తీసుకుని పోలీసులు కేసును ఛేదించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 11, 2026 5:52 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Jhansi Cylinder Theft Case

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jhansi Cylinder Theft Case | ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున సిలిండర్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్​గా తీసుకుని పోలీసులు కేసును ఛేదించారు. ఝాన్సీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీ జిల్లా సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గ్యాస్ సిలిండర్లు లోడ్ చేసిన ట్రక్ దొంగతనం జరిగిన విషయం విదితమే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. నలుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్​ చేశారు.

Jhansi Cylinder Theft Case | సిలిండర్లు స్వాధీనం

నిందితులను అరెస్టు చేసిన ఝాన్సీ పోలీసులు.. వారి వద్ద నుంచి 524 చోరీకి గురైన గ్యాస్ సిలిండర్లు, నగదు, అలాగే అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

थाना सीपरी बाजार क्षेत्र मे गैस सिलेण्डर लदे ट्रक चोरी की घटना का सफल अनावरण,
पुलिस मुठभेड़ मे 04 अभि0गण समेत कुल 07 अभि0गण गिरफ्तार,
कब्जे से चोरी गए 524 गैस सिलेण्डर, नगदी व अवैध असलहा कारतूस बरामद।
प्रकरण में की जा रही कार्यवाई के सम्बन्ध में @sspjhansi @bbgtsmurthyips की बाइट pic.twitter.com/g1U6NrU6bI

— Jhansi Police (@jhansipolice) March 11, 2026

ఇది కూడా చదవండి..: Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం

Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
TAGGED:Cylinder SmugglingGas cylinder theftGas Cylinder Truck TheftIndian Crime NewsJhansi Cylinder Theft CaseJhansi PolicePolice investigationUttar Pradesh crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mahindra BE6 Batman Edition Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
Next Article KGBV School Inspection | KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?