Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​

నిజామాబాద్

Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​

మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారంతో గౌరవించాలని ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్ అన్నారు. సిరికొండలోని సత్యశోధక్​ పాఠశాలలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 8:08 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Jyoti rao Phule |
Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​

అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేను భారతరత్న (Bharat Ratna) పురస్కారంతో గౌరవించాలని ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్ (Taher bin Handan) అన్నారు. సిరికొండలోని సత్యశోధక్​ పాఠశాలలో శనివారం జ్యోతిరావు పూలే (Jyoiba phule) జయంతి వేడుకలతో పాటు పాఠశాల రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Contents
  • Jyoti rao Phule | సామాజిక స్వేచ్ఛతోనే నిజమైన స్వాతంత్య్రం..
    • Jyoti rao Phule | సత్యశోధక్​ ఎడ్యుకేషన్​ సొసైటీ ఆధ్వర్యంలో..

Jyoti rao Phule | సామాజిక స్వేచ్ఛతోనే నిజమైన స్వాతంత్య్రం..

ముఖ్య అతిథిగా విచ్చేసిన తాహెర్​ మాట్లాడుతూ.. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని, సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి (Council for Higher Education) మాజీ ఛైర్మన్​ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ.. పూలే చూపిన దారిలో నడవాలంటే ముందుగా మనలోని వివక్ష భావాలను తొలగించుకోవాలని హితవు పలికారు. సమానత్వం, మానవత్వం అనే విలువలను మనమే ఆచరణలో పెట్టాలన్నారు.

Jyoti rao Phule | సత్యశోధక్​ ఎడ్యుకేషన్​ సొసైటీ ఆధ్వర్యంలో..

సత్యశోధక్​ ఎడ్యుకేషనల్​ సొసైటీ గౌరవ సలహాదారు, పూలే–అంబేడ్కర్​ ఆలోచన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య ఎంఏ మహమ్మద్​ అబ్దుల్​ మాలిక్​ మాట్లాడుతూ సృజనాత్మక వినాశ సిద్ధాంతం (Creative Destructive Theory) గురించి వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే పాత వ్యవస్థను తొలగించే సృజనాత్మక వ్యవస్థను రూపొందించాలని, ఆ బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రొఫెసర్​గా పదోన్నతి పొందిన డా. మహమ్మద్​ అబ్దుల్​ మాలిక్​ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సత్యశోధక్​ పాఠశాల కరస్పాండెంట్​, ప్రిన్సిపల్​ ఆర్​. నర్సయ్య, తెలంగాణ కాలేజియేట్​ సంయుక్త సంచాలకులు ఆచార్య. బాలభాస్కర్​, నేషనల్ పొలిటికల్ జస్టిస్​ ఫోరం అధ్యక్షులు వీజీఆర్​ నారగోని, సత్యశోధక్​ ఎడ్యుకేషనల్​ సొసైటీ సలహాదారు అడ్వకేట్​ గోవర్ధన్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే

Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి
EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
TAGGED:Bharat RatnaBharat Ratna demandequalityindian leadersPhule Jayantisocial reformersTaher bin HandanTelangana newsUrdu Academy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Monsoon Rainfall Deficit Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
Next Article Inter Results 2026 Inter Results 2026 | రేపు ఉదయం ఇంటర్​ ఫలితాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?