అక్షరటుడే, నెట్వర్క్: Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో జ్యోతిబాపూలే జయంతి (Jyotiba Phule Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యతపై పూలే చేసిన కృషిని మరవద్దని వక్తలు పేర్కొన్నారు.

Jyotiba Phule Jayanti | మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి..
పూలే మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారని వక్తలు అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో (Savitribai Phule) కలిసి దేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారని వివరించారు. ఆయన కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

ఇది కూడా చదవండి..: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం
