Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

నిజామాబాద్

Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

కామారెడ్డిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా వేడుకలు జరిపారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 5:47 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Jyotiba Phule Jayanti |
Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

అక్షరటుడే, కామారెడ్డి: Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి (Jyotiba Phule Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి (Kamareddy news) మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా వేడుకలు జరిపారు.

Jyotiba Phule Jayanti | ప్రజాసంఘాలు.. రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో..

ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir ali), జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మున్సిపల్​ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి (Ippa Umarani), టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీఎన్జీవోస్ (TNGOs Kamareddy) జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

govt 2 spsps

ఇది కూడా చదవండి: De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు: ఎస్పీ రాజేష్ చంద్ర

Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
Gaddam Chandrasekhar Reddy | ‘శీఘ్రమేవ ఎమ్మెల్యే పదవి ప్రాప్తిరస్తు’.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దంపతులకు పూజారి ఆశీర్వచనం
House Fire Accident | పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దయిన 20 తులాల బంగారం, వెండి.. భారీ ఆస్తినష్టం
TAGGED:indian leadersIppa UmaraniJyotiba Phule JayantiKamareddy Newslocal celebrationsPhule JayantiShabbir Alisocial reformersTelangana eventsTNGOs Kamareddytribute events
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article De-Addiction Center De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్: ఎస్పీ రాజేష్ చంద్ర
Next Article Bomb Threat Bomb Threat | రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?